గేమింగ్ ప్రియులా ఇవిగోండి టాప్-10 అప్లికేషన్స్!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-10-best-selling-paid-gaming-apps-on-google-play-2.html">Next »</a></li></ul>

గేమింగ్ ప్రియులా ఇవిగోండి టాప్-10 అప్లికేషన్స్!

లక్షలాది అప్లికేషన్‌లకు నిలయంగా మారిన ‘గూగుల్ ప్లే స్టోర్’ నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ పీసీల యూజర్లు అనేక అంశాలకు సంబంధించిన అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్‌ను ఇష్టపడే వారు ఈ స్టోర్ నుంచి అత్యుత్తమ ఆండ్రాయిడ్ గేమింగ్ అప్లికేషన్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. గేమింగ్ ఓ అత్యుత్తమ టైంపాస్. ఈ నేపధ్యంలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా రూ.50 పరిధిలో లభ్యమవుతున్న టాప్-10 పాపులర్ పెయిడ్ గేమ్స్ వివరాలు....

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-10-best-selling-paid-gaming-apps-on-google-play-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot