Just In
- 49 min ago
ఈ App ల గురించి ఇక మరిచి పోండి..! శాశ్వతంగా బ్యాన్ అయినట్టే ...?
- 1 hr ago
FAU-G గేమ్ మొత్తానికి లాంచ్ అయింది !! డౌన్లోడ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి..
- 1 day ago
Realme స్మార్ట్ఫోన్లలో వాణిజ్య ప్రకటనలను డిసేబుల్ చేయడం ఎలా?
- 1 day ago
60 అడుగులు ఉన్న నడిచే రోబోట్...! సినిమాల్లో కాదు ..నిజంగానే ?ఎక్కడో తెలుసుకోండి.
Don't Miss
- Sports
BWF World Tour Finals 2021: టైటిల్పై సింధు, శ్రీకాంత్ గురి
- News
ఏపీలో మరో పంచాయతీ- జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు సశేషం- తేలేది అక్కడే
- Movies
పునర్నవితో అందుకే దూరం.. అన్ని మింగాల్సి వచ్చింది: అసలు మ్యాటర్ రివీల్ చేసిన రాహుల్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్లో మార్పులు?
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు 2015వేదికగా నిలిచింది. నేటితరం యువత శక్తివంతమైన ర్యామ్ వ్యవస్థను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువుగా ఆసక్తి చూపుతోన్న నేపథ్యంలో సామ్‌సంగ్, సోనీ, అసుస్, షియోమీ, హవాయి వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు శక్తివంతమైన ర్యామ్ వ్యవస్థతలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 3జీబి ఇంకా 4జీబి ర్యామ్ సామర్థ్యాలతో ఇండియన్ మార్కెట్లో కనువిందు చేస్తోన్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
హెచ్‌టీసీ వన్ ఎమ్9 ప్లస్
ధర రూ.48,362
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,

3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
అసుస్ జెన్ ఫోన్ 2 జెడ్ఈ551ఎమ్ఎల్
ధర రూ.22,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 డ్యుయోస్
ధర రూ.53,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
3జీబి ర్యామ్, 2.7గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్.

3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6
ధర రూ.57,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
హువావీ హానర్ 6 ప్లస్
ధర రూ.26,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
3జీబి ర్యామ్, ఆక్టా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం

3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో టర్బో
ధర రూ.41,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ.

3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
షియోమీ ఎంఐ 4
ధర రూ.17,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
3జీబి ర్యామ్, క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
ధర రూ.58,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ, ఆండ్రాయిడ్ లాలీపాప్, ఎక్సినోస్ 7420 2.1/1.5GHz A57/A53

3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
గూగుల్ నెక్సస్ 6
ధర రూ.48,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు:
3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆండ్రాయిడ్ వీ5 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
వన్‌ప్లస్ వన్
ధర రూ.18,998
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 64జీబి ఇంటర్నల్ మెమరీ, వై-ఫై.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190