రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

|

దేశీయంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ మొబైల్ బ్రాండ్‌లు చవక ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి.బెస్ట్ స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లు రూ.10,000లోపు ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ వెసలుబాటతో దిగువ, మధ్యతరగతి వర్గాల ప్రజలు సాధారణ బడ్జెట్‌‌లోనే స్మార్ట్ మొబైలింగ్‌ను ఆస్వాదించగలగుతున్నారు. రూ.10,000 ధరల్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

 రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

లెనోవో కే3 నోట్
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


లెనోవో కే3 నోట్ స్పెసిఫికేషన్‌లు... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

షియోమీ రెడ్మీ నోట్ 4జీ
ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

ఫోన్ ప్రత్యేకతలు: క్వాడ్‌కోర్ 1.6గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 5.5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

 రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

మైక్రోసాఫ్ట్ లుమియా 540 డ్యుయల్ సిమ్
ధర రూ.8,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ లుమియా డెనిమ్, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్.

 

 రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

లెనోవో ఏ7000

బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లపు పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ (ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

 

 రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

ఇంటెక్స్ ఆక్వా పవర్ ప్లస్
బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్యాటరీ సామర్థ్యం 4000 ఎమ్ఏహెచ్ ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ లాలీపాప్ ప్రాసెసర్ : 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్.

 

 రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

హువావీ హానర్ 4ఎక్స్
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. కెమెరా ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్, పానోరమా, హెచ్‌డీఆర్, జియో టాగింగ్, 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో

 

 రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

మోటరోలా కొత్త మోటో జీ (సెకండ్ జనరేషన్)
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్లా లీపాప్ అప్‌డేట్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

జోలో క్యూబ్ 5.0

బెస్ట్ ధర రూ.7520
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:
5 అంగుళాల హైడెఫినిషన్ ఓజీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్, 500 మెగాహెర్ట్జ్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
16జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

హెచ్‌టీసీ డిజైర్
బెస్ట్ ధర రూ.8525
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

రూ 10,000కే.. ఊరిస్తున్నాయ్

మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 4
బెస్ట్ ధర రూ.9690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 budget smartphones priced under Rs 10,000. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X