ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ యమా ఫాస్ట్

Posted By:

ఆధునిక మనిషి జీవన శైలిలో హై-స్పీడ్ ఇంటర్నెట్ ఓ భాగంగా మారిపోయింది. భారత్ లో అత్యధిక మంది ఇంటర్నట్ యూజర్లు ఉన్నప్పటికి ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం ఆశించిన మేర విస్తరించటం లేదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వేగవంతమైన ఇంటర్నెట్ వ్యవస్థను కలిగి ఉన్న మొదటి 10 దేశాల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.......

ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

* ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి, * డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటంమంచిది,
* అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చేయటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది,
* డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

# 1 South Korea (సౌత్ కోరియా)

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ యమా ఫాస్ట్

# 1 South Korea (సౌత్ కోరియా)

దక్షిణ కొరియాలో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 22.2 ఎంబీపీఎస్. ఇంటర్నెట్ కనెక్షన్ వేగం ఏడాదికి 1.6% చొప్పున పెరుగుతోంది.

 

# 2 Hong - Kong (హాంగ్ కాంగ్)

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ యమా ఫాస్ట్

# 2 Hong - Kong (హాంగ్ కాంగ్)

హాంగ్ కాంగ్‌లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 16.8 ఎంబీపీఎస్.

 

# 3 Japan

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ యమా ఫాస్ట్

# 3 Japan

జపాన్‌లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 15.2 ఎంబీపీఎస్.

 

# 4 Sweden (స్విడెన్)

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ యమా ఫాస్ట్

# 4 Sweden (స్విడెన్)

స్విడెన్‌‍లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 14.6 ఎంబీపీఎస్

 

#5 Switzerland (స్విట్జర్లాండ్‌)

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ యమా ఫాస్ట్

#5 Switzerland (స్విట్జర్లాండ్‌)

స్విట్జర్లాండ్‌లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 14.5 ఎంబీపీఎస్

 

#6 Netherlands (నెదర్లాండ్స్)

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ యమా ఫాస్ట్

#6 Netherlands (నెదర్లాండ్స్)

నెదర్లాండ్స్ లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 14.2 ఎంబీపీఎస్

 

#7 Latvia (లాట్వియా)

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ యమా ఫాస్ట్

#7 Latvia (లాట్వియా)

లాట్వియాలో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 13 ఎంబీపీఎస్

 

#8 Ireland (ఐర్లాండ్)

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ యమా ఫాస్ట్

#8 Ireland (ఐర్లాండ్)

ఐర్లాండ్‌లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 12.7 ఎంబీపీఎస్

 

#9 Czech Republic (చెక్ రిపబ్లిక్)

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ యమా ఫాస్ట్

#9 Czech Republic (చెక్ రిపబ్లిక్)

చెక్ రిపబ్లిక్ లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 12.3 ఎంబీపీఎస్

 

#10 Finland (ఫిన్లాండ్)

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ యమా ఫాస్ట్

#10 Finland (ఫిన్లాండ్)

ఫిన్లాండ్‌లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ వేగం 12.1 ఎంబీపీఎస్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Top 10 Countries With Blazing Fast Internet!. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting