టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

|

ఐపీఎల్ 2013 ఆరంభమవటంతో క్రికెట్ అభిమానులు ప్రతి రోజు పండుగ చేసుకుంటున్నారు. ధోని.. గేల్.. సచిన్.. యువరాజ్.. కోహ్లీ.. డ్రావిడ్.. గంభీర్.. సేహ్వాగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో ఆయా జట్లు రసవత్తరమైన క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అభిమానులకు అందిస్తున్నాయి. చివరి వరకు నువ్వా-నేనా అంటూ ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఐపీఎల్ 6వ ఎడిషన్ పొట్టి క్రికెట్ పోటీలు సోషల్ నెట్‌వర్కింగ్ విభాగానికి మరింత ఉత్తేజాన్ని తీసుకువచ్చాయి.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఐపీఎల్ క్రికెట్ స్టార్ల ట్వీట్‌లతో మార్మోగుతోంది. తమ అభిమానులను మరింత ఉత్తేజ పరిచే క్రమంలో ఆయా జట్లు ఐపీఎల్ క్రికెట్ స్టార్లు తమతమ ట్విట్టర్ అకౌంట్‌ల ద్వారా తాజా సమాచారాన్ని అప్‌డేట్‌ల రూపంలో అభిమానులతో షేర్ చేసకుంటున్నారు. ఐపీఎల్ 2013కు గాను అత్యంత ప్రజాధరణను సొంతం చేసుకున్న ఉత్తమ -10 ఐపీఎల్ క్రికెట్ స్లార్ల అకౌంట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం..

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

1.) ఎం.ఎస్ ధోని

చెన్నై సూపర్ కింగ్స్ సారథి,
ట్విట్టర్‌ ద్వారా ధోనిని అనుసరించాలనకుంటున్నారా లింక్ అడ్రస్:

@msdhoni

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

2.) డేల్ స్టెయిన్:

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు,
ట్విట్టర్‌ ద్వారా స్టెయిన్‌ను అనుసరించాలనుకుంటున్నారా లింక్ అడ్రస్:

@DaleSteyn62

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

3.) క్రిస్ గేల్,

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆటగాడు,
ట్విట్టర్‌ ద్వారా గేల్‌ను అనుసరించాలనుకుంటున్నారా..? లింక్ అడ్రస్:

@henrygayle

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)
 
టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

4.) సురేష్ రైనా,

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు,
ట్విట్టర్‌ ద్వారా సురేష్ రైనాను అనుసరించాలనుకుంటున్నారా..?, లింక్ అడ్రస్:

@ImRaina

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

5.) యువరాజ్ సింగ్,

పూణే వారియర్స్ సారధి,
ట్విట్టర్‌ ద్వారా యువరాజ్ సింగ్‌ను అనుసరించాలనుకుంటున్నారా..?, లింక్ అడ్రస్:

@YUVSTRONG12

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

6.) హర్బజన్ సింగ్:

పూణే వారియర్స్ సారధి,
ట్విట్టర్‌ ద్వారా యువరాజ్ సింగ్‌ను అనుసరించాలనుకుంటున్నారా..?, లింక్ అడ్రస్:

@harbhajan_singh

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

7.) సచిన్ టెండుల్కర్:

ముంబయ్ ఇండియన్న ఆటగాడు,
ట్విట్టర్‌ ద్వారా సచిన్ టెండుల్కర్‌ను అనుసరించాలనకుంటున్నారా..? లింక్ అడ్రస్:

@sachin_rt

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

8.) షేన్ వార్న్:

మాజీ ఆస్ట్రేలియన్ ఆటగాడు ఇంకా వ్యాఖ్యాత,

ట్విట్టర్‌ ద్వారా షేన్‌వార్న్‌ ను అనుసరించాలనుకుంటున్నారా..? లింక్ అడ్రస్:

@warne888

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

9.) విరాట్ కోహ్లీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు,
ట్విట్టర్‌ ద్వారా విరాట్ కోహ్లీని అనుసరించాలనుకుంటున్నారా..? లింక్ అడ్రస్
:

@imVkohli

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

టాప్-10 ట్విట్టర్ అకౌంట్స్ (ఐపీఎల్ 2013)

10.) బ్రెట్ లీ:

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు,
ట్విట్టర్‌ ద్వారా బ్రెట్ లీని అనుసరించాలనుకుంటున్నారా..? లింక్ అడ్రస్:

@BrettLee_58

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X