ఈ 10 యాప్స్‌తో మీ చిన్నారులు చిచ్చరపిడుగులే!!

Written By:

అప్లికేషన్‌ల రూపకల్పనలో భాష కీలకం కావటంతో ఉపయుక్తమైన సమాచారంతో ప్రాంతీయ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ‘స్మార్ట్' యాప్స్‌కు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మన తెలుగు విషయానికొస్తే వంటకాలు, ఫిట్నెస్, కథలు, సామెతలు, పొడుపు కథలు, జోక్స్, వంటలు, స్తోత్రాలు, బైబిల్, ఖురాన్ ఇలా అనేక అంశాలకు సంబంధించి వందలాది అప్లికేషన్‌లు మన మాతృ భాషలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఉపయుక్తమైన తెలుగు యాప్స్ ద్వారా విలువైన సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న చిట్టి చిలకమ్మ, చందమామ రావే, చుక్‌ చుక్ రైలు, తెలుగు స్లేట్, తెలుగు రైమ్స్ వంటి అప్లికేషన్‌లు అచ్చ తెలుగు సంస్కృతిని చిన్నారులకు నేర్పిస్తున్నాయి.

గూగుల్ ప్లేస్టోర్ లో అందుబాటులోన్న పలు ఎడ్యుకేషన్ గేమ్స్ చిన్నారులకు విలువైన విజ్ఞానాన్ని చేరువచేస్తున్నాయి. ప్రత్యేకించి చిన్నారుల కోసం డిజైన్ చేయబడిన 10 ఎడ్యుకేషన్‌ల్ యాప్స్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ 10 యాప్స్‌తో మీ చిన్నారులు చిచ్చరపిడుగులే!!

ఎడ్యుకేషనల్ గేమ్స్

Educational Games for Kids పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఓ యాప్ మీ చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని చేరువచేస్తుంది. ఈ యాప్‌లో ఉండే గేమ్స్ పూర్తిస్థాయి విజ్ఞానంతో డిజైన్ కాబడ్డాయి. download link

ఈ 10 యాప్స్‌తో మీ చిన్నారులు చిచ్చరపిడుగులే!!

Learning Letters Puppy (లెర్నింగ్ లెటర్స్ పప్పీ)

పూర్తిస్థాయి వినోదంతో రూపుదిద్దుకున్న Learning Letters Puppy యాప్ చిన్నారుల్లో అక్షరాలు ఇంకా యానిమేషన్‌ల పట్ల మరింత అవగాహనను పెంపొందిస్తోంది. Download link

ఈ 10 యాప్స్‌తో మీ చిన్నారులు చిచ్చరపిడుగులే!!

టోడ్డ్లర్స్ ఎడ్యుకేషన్ కిట్ (Toddlers Education Kit)

Toddlers Education Kit యాప్ అందించే ఎడ్యుకేషన్ గేమ్ ద్వారా మీ చిన్నారులు ఆంగ్ల పదాలను మరింతంగా ఇష్టంగా నేర్చుకోగలగుతారు. Download link

ఈ 10 యాప్స్‌తో మీ చిన్నారులు చిచ్చరపిడుగులే!!

Learning Kit (లెర్నింగ్ కిట్)

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న కంప్లీట్ కిడ్డోస్ లెర్నింగ్ కిట్ అనే గేమ్ చిన్నారుల్లో ప్రాధమిక విద్యను పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Download link

ఈ 10 యాప్స్‌తో మీ చిన్నారులు చిచ్చరపిడుగులే!!

QCat - Toddler's Animal Park (క్యూక్యాట్ - టోడ్డ్లర్స్ యానిమల్ పార్క్)

ఈ యాప్ ద్వారా చిన్నారులు జంతువులు అలానే వాటి శబ్దాలను తెలుసుకోగలుగుతారు. Download link

ఈ 10 యాప్స్‌తో మీ చిన్నారులు చిచ్చరపిడుగులే!!

Preschool Learning Games Train (ప్రీస్కూల్ లెర్నింగ్ గేమ్స్ ట్రెయిన్)

ప్రాధమిక విద్యకు సంబంధించిన సూత్రాలను ఈ యాప్ చిన్నారులకు నేర్పిస్తుంది. Download link

ఈ 10 యాప్స్‌తో మీ చిన్నారులు చిచ్చరపిడుగులే!!

Underwater Jigsaw for Toddlers

ఈ యాప్ చిన్నారుల్లో పజిల్స్ పట్ల మక్కువను పెంచుతుంది. Download link

ఈ 10 యాప్స్‌తో మీ చిన్నారులు చిచ్చరపిడుగులే!!

Preschool Doctor Vet Education

యాప్ డౌన్‌లోడ్ లింక్

ఈ 10 యాప్స్‌తో మీ చిన్నారులు చిచ్చరపిడుగులే!!

ఏబీసీ ప్లస్ (ABC Plus)
ప్రాధమిక విద్యకు సంబంధించిన అన్ని సూత్రాలను ఈ యాప్ చిన్నారులకు నేర్పిస్తుంది. Download link

ఈ 10 యాప్స్‌తో మీ చిన్నారులు చిచ్చరపిడుగులే!!

Matching game for toddler Free

ప్రాధమిక విద్యకు సంబంధించిన అన్ని సూత్రాలను ఈ యాప్ చిన్నారులకు నేర్పిస్తుంది. Download link

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Educational Apps for Smart Toddlers [DOWNLOAD LINKS]. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot