టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్)

Posted By:

ప్రస్తుత పరిస్థితుల్లో నేటి యువతకు ఉన్నత విద్య ఎంతో అవసరం. నేటి తరం విద్యార్థులను ఆకర్షిస్తున్న ప్రధాన విద్యా కోర్సులలో ఇంజినీరింగ్ ఒకటి. ఈ రంగంలో తమ భవిష్యత్‌ను తీర్చుదిద్దుకోవాలనే తపనతో పలువురు విద్యార్థులు ఉన్నారు. ఇంజినీరింగ్ చేయాలనుకునే విద్యార్థుల కోసం ఏరోనాటిక్స్ ఇంజినీరింగ్, బయో ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కంప్యటింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ ఇలా అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 బెస్ట్ ఇంజినీరింగ్ కళాశాలల వివరాలను మీకందిస్తున్నాం..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్)

ఇంపీరియర్ కాలేజ్ లండన్

ఆఫర్ చేస్తున్న కోర్సులు:

ఏరోనాటిక్స్
బయో ఇంజినీరింగ్
కెమికల్ ఇంజినీరింగ్
సివిల్ మరియు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్
కంప్యూటింగ్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్
ఎర్త్ సైన్స్ మరియు ఇంజనీరింగ్
మెటీరియల్స్
మెకానికల్ ఇంజనీరింగ్

టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్)

జార్జియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అట్లాంటా)

ఆఫర్ చేస్తున్న కోర్సులు:

ఏరోనాటికల్ మరియు ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్
బయోమెడికల్ / మెడికల్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజినీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ ఇంజినీరింగ్ - జనరల్
ఎలక్ట్రికల్ - ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ మెకానిక్స్
పర్యావరణ / ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇంజనీరింగ్
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
మెటీరియల్స్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
విడి ఇంజినీరింగ్
ఆపరేషన్స్ రీసెర్చ్
టెక్స్‌టైల్ సైన్సెస్ మరియు ఇంజనీరింగ్

టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్)

స్విస్ ఫెడరల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జ్యూరిచ్

ఏరోనాటికల్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్,
బయోలాజికల్ ఇంజినీరింగ్ అండ్ బయో ఇంజినీరింగ్,
బయోమెడికల్, బయోమెడికల్ ఇంజినీరింగ్,
కెమికల్ ఇంజినీరింగ్,
సివిల్ ఇంజినీరింగ్,
కంప్యూటర్ ఇంజినీరింగ్ - జనరల్,
ఎలక్ట్రికల్ - ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్,
జియోలాజికల్, జియోఫిజికల్ ఇంజినీరింగ్,

టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్)

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (లాస్ యాంజిల్స్)

సివిల్ ఇంజినీరింగ్,
ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్,
జియోమాటిక్ ఇంజినీరింగ్ అండ్ ప్లానింగ్,
మెకానికల్ ఇంజనీరింగ్,
ప్రాసెస్ ఇంజినీరింగ్,
బయో మెడికల్ ఇంజినీరింగ్,
కెమికల్ ఇంజినీరింగ్,
కెమికల్ అండ్ బయోఇంజినీరింగ్
మెటీరియల్స్ ఇంజనీరింగ్
మెటీరియల్స్ సైన్స్
మెకానికల్ ఇంజనీరింగ్

టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్)

స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం (కాలిఫోర్నియా)

ఆఫర్ చేస్తోన్న కోర్సులు:

ఏరోనాటికల్ మరియు ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్
బయోమెడికల్ / మెడికల్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజినీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
పర్యావరణ / ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇంజనీరింగ్
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
మెటీరియల్స్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
పెట్రోలియం ఇంజనీరింగ్
సిస్టమ్స్ ఇంజనీరింగ్

టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్)

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (ఇంగ్లాండ్)

ఆఫర్ చేస్తోన్న కోర్సులు:

కెమికల్ ఇంజినీరింగ్
కంప్యూటర్ సైన్స్
ఇంజినీరింగ్

టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్)

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ

ఆఫర్ చేస్తున్న కోర్సులు:
వ్యవసాయ / బయోలాజికల్ ఇంజనీరింగ్ మరియు బయో ఇంజినీరింగ్
బయోమెడికల్ / మెడికల్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజినీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ ఫిజిక్స్
ఇంజినీరింగ్ సైన్స్
పర్యావరణ / ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇంజనీరింగ్
మెటీరియల్స్ సైన్స్
మెకానికల్ ఇంజనీరింగ్
విడి ఇంజినీరింగ్
ఆపరేషన్స్ రీసెర్చ్

టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్)

మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

ఆఫర్ చేస్తోన్న కోర్సులు:

ఏరోనాటికల్ మరియు ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్
బయోమెడికల్ / మెడికల్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజినీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
పర్యావరణ / ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇంజనీరింగ్
మెటీరియల్స్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
విడి ఇంజినీరింగ్
ఆపరేషన్స్ రీసెర్చ్
సిస్టమ్స్ ఇంజనీరింగ్

టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్)

ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం (న్యూజెర్సీ)

ఆఫర్ చేస్తోన్న కోర్సులు:

కెమికల్ ఇంజినీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ ఇంజినీరింగ్- జనరల్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
ఆపరేషన్స్ రీసెర్చ్

టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్)

కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

ఆఫర్ చేస్తోన్న కోర్సులు:

ఏరోనాటికల్ మరియు ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్
కెమికల్ ఇంజినీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ మెకానిక్స్
పర్యావరణ / ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇంజనీరింగ్
మెటీరియల్స్ సైన్స్
మెకానికల్ ఇంజనీరింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Engineering Colleges. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot