గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

|

గూగుల్, మోటరోలా సంయుక్తంగా డిజైన్ చేసిన ఫోన్ ‘నెక్సస్ 6'. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఈ ఫోన్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసారు. 32జీబి వేరియంట్ ధర రూ.43,999. 64జీబి వేరియంట్ ధర రూ.48,999.

గూగుల్ నెక్సస్ 6 స్పెసిఫికేషన్‌‍లు: 5.96 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండిగూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లోని 10 అద్భుతమైన ఉపయోగాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

Tap-&-Go

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లో ఏర్పాటు చేసిన సరికొత్త ఫీచర్ టాప్ అండ్ గో (Tap-&-Go) ద్వారా మీ నెక్సస్ 6 డివైస్ ను మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు.

 గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

Screen Pinning & Guest Mode

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లో ఏర్పాటు చేసిన మరో కొత్త ఫీచర్ స్ర్కీన్ పిన్నింగ్ & గెస్ట్ మోడ్. ఈ ఫీచర్ ద్వారా నెక్సస్ 6 ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను ఎవ్వరూ ఓపెన్ చేయాలని విధంగా భద్రపరుచుకోవచ్చు.

 గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

బ్యాటరీ

నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3220 బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన టెక్నాలజీ ఫోన్ బ్యాటరీ మార్పులకు సంబంధించి ఓ నిర్థిష్టమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ‘ఫోన్‌లో మిగిలి ఉన్న బ్యాటరీ చార్జింగ్ ఎంత సేపు వస్తుంది'. ‘బ్యాటరీ చార్జ్ అవటానికి ఎంత టైమ్ పడుతుంది', తదితర బ్యాటరీ సంబంధిత సమచారాన్ని మీ ఫోన్ హోమ్ స్ర్కీన్ పై చూసుకోవచ్చు. ఈ సౌకర్యం ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌లో లోపించింది.

 గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

క్విక్ డేటా యూసేజ్

నెక్సస్ 6 యూజర్లు తమ డేటా యూసేజ్‌ను చెక్ చేసుకునేందుకు క్విక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా కనెక్షన్ పై టాప్ చేసినట్లయితే గత నెల నుంచి ఎంత డేటాను వినియోగించుకున్నారో తెలుసుకోవచ్చు.

 గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

నోటిఫికేషన్ మేనేజ్‌మెంట్

నెక్సస్ 6 యూజర్లు తమ ఫోన్‌కు అందే నోటిఫికేషన్‌లను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

 గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

లాక్

స్మార్ట్‌లాక్ పేరుతో ప్రత్యేకమైన ఫీచర్‌ను నెక్సస్ 6 ఫోన్‌లో ఏర్పాటు చేసారు. ఈ ఫీచర్ ఫోన్ సెక్యూరిటీకి సంబంధించి యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది.

 గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

లాక్‌స్ర్కీన్ షార్ట్‌కట్స్

నెక్సస్ 6 ఫోన్ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ పై రన్ అవుతోన్న నేపధ్యంలో యూజర్లు తమ అప్లికేషన్ షార్ట్ కట్‌లను నేరుగా లాక్ స్ర్కీన్ పైనే ఏర్పాటు చేసుకోవచ్చు.

 గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

ఓకే గూగుల్

నెక్సస్ 6 లాంటి కొద్ది డివైస్‌లు మాత్రమే ‘ఓకే గూగుల్' ఫీచర్‌తో లభ్యమవుతున్నాయి. ‘ఓకే గూగుల్' వాయిస్ కమాండ్ యాప్ ద్వారా మాటలతోనే మీ స్మార్ట్‌ఫోన్‌ను నియంత్రించుకోవచ్చు.

 గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

కీబోర్డ్ పై నంబర్లు

నెక్సస్ 6లో ఏర్పాటు చేసిన గూగుల్ కీబోర్డ్ వ్యవస్థ సరికొత్త లుక్‌తో దర్శనమిస్తుంది.

 గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

గూగుల్ నెక్సస్ 6 ఫోన్‌లో 10 అద్భుతమైన ఉపయోగాలు

పిక్షర్

గూగుల్ నెక్సస్ 6 యూజర్ తమ అకౌంట్‌కు సంబంధించి ప్రొఫైల్ ఐకాన్ పై తన ఫోటోను సెట్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Top 10 Expert Tips and Tricks for Nexus 6 Owners. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X