Home
News

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

అలెగ్జాండర్ గ్రాహంబెల్ పరిశోధనలు పుణ్యమా అంటూ మనషి ఒకచోట నుంచి మరో చోటికి మాట్లాడే ‘దూరవాణి ' (టెలిఫోన్) అందుబాటులోకి వచ్చింది. అరొకర టెక్నాలజీతో ప్రారంభమైన టెలిఫోన్ సర్వీసులు ఎన్నో విప్లవాత్మక మార్పుల నడుమ ల్యాండ్‌లైన్ ఇంకా మొబైల్‌ఫోన్‌లుగా విస్తరించాయి. సామ్‌సంగ్ టౌన్, సౌత్ కొరియా (ఫోటోలు) వేరొకరితో ఫోన్‌లో సంభాషించాలంటే ఖచ్చితంగా వారి నెంబరు మీకు తెలిసిఉండాలి.. టెలిఫోన్ కమ్యూనికేషన్‌లో భాగంగా ప్రతీ కనెక్షన్‌కు నంబర్ గుర్తింపు తప్పనిసరి. ఫోన్ నెంబర్‌లకు సంబంధించి మీకు తెలియని పలు ఆసక్తికర నిజాలను క్రింది గ్యాలరీలో చర్చించటం జరిగింది.

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

  ముందుగా కాలిక్యులేటర్‌ను తీసుకోండి.

  మీ ఫోన్ నెంబరులోని మొదటి మూడు అంకెలను కాలిక్యులేటర్‌లో నమోదు చేయండి.

ఆ అంకెను 80తో గుణించండి.

వచ్చిన జవాబకు 1కలపండి.

ఇప్పుడు 250తో గుణించండి.

వచ్చిన జవాబుకు మీ ఫోన్ నెంబరు చివరి నాలుగు అంకెలను కలపండి.

మళ్లి వచ్చిన జవాబుకు మీ ఫోన్ నెంబరు చివరి నాలుగు అంకెలను కలపండి.

వచ్చిన మొత్తం నుంచి 250 తీసివేయండి.

మిగిలిన మొత్తాన్ని 2 అంకెతో భాగహరించండి. జవాబు సస్పెన్స్..!

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

కొన్ని ఫోన్ నెంబర్‌లకు డయల్ చేయగానే మ్యూజిక్ లేదా పాటలు వినిపిస్తుంటాయి. ఈ ప్రత్యేక సేవలు అందబాటులోకి వచ్చినతొలినాళ్లలో వినియోగదారులు ఎక్కువగా శ్రద్ధ చూపేవారట.

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

సినిమాలు, సీరియళ్లలో వాడే‌ఫోన్ నెంబర్లు నిజంగా వాడుకులో ఉండేవనుకుని పలువురు వాటికి పదేపదే డయల్ చేస్తుంటారు. వాస్తవానికి అవి వాడుకలో ఉండేవి కావు. ఫ్రిక్షనల్ ప్రయోజనాల కోసం పలువురు ఆపరేటర్లు వీటిని జనరేట్ చేస్తారు.

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఎమర్జెన్సీ నెంబర్లు ప్రతి దేశానికి వేరు వేరుగా ఉంటాయన్న విషయం మనందరికి తెలుసు. యూకే ప్రాంతానికి సంబంధించి ఎమర్జన్సీ నెంబరు 999 కాగా యూరోప్ ప్రాంతానికి సంబంధించి ఎమర్జెన్సీ నెంబరు 112. అయితే యూఎస్ ఇంకా కెనాడాకు సంబంధించి కేటాయించుకున్న ఎమర్జెన్సీ నెంబరు ‘911'ను తొలినాళ్లలో ‘nine-eleven'గా ఉచ్ఛరించేవారట. ‘11'నెంబరుతో కూడిన బటన్ రోటరీ ఫోన్‌లో లేకపోవటంతో పలు సందర్భాల్లో అయోమయానికి గురయ్యేవారట. దింతో ఆ నెంబరును 911 (తొమ్మిది ఒకటి ఒకటి) గా మార్చేసారు.

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ప్రపంచంలో రెండవ ఖరీదైన ఫోన్ నెంబరు 888-8888 ఆపిల్ టెక్‌విజ్ సహా వ్యవస్థాపకులు స్టీవ్ Wozniak సొంతం చేసుకున్నారు.అయితే, ఆ నెంబరుకు రోజు వందల కొద్ది అనుమానస్పద కాల్స్ వచ్చేవి.

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఖరీదైన ఫోన్ నెంబర్: ఖరీదైన ఫోన్ నెంబరుగా 666-6666 చరిత్రకెక్కింది. ఈ ఫోన్ నెంబరును కటార్‌లో నిర్వహించిన ఓ ఛారిటీ కార్యక్రమంలో $207 చెల్లించి సొంతం చేసుకున్నారు. మరో నెంబరు 888-8888ను చైనాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో $280,000 చెల్లించి సొంతం చేసుకున్నారు.

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

తొలియా ఏరియా కోడ్‌ను 1951లో న్యూజెర్సీ‌లో ప్రారంభించారు. కోడ్‌ నెంబర్ 201. ఇప్పటికి వాడుకులో ఉంది.

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

సిట్టింగ్ ఆపరేటర్: ఫోన్ సర్వీస్‌లను ప్రారంభించిన తొలినాళ్లలో ఎవరితోనైనా మాట్లాడదలనట్లయితే ముందుగా సదరు ఫోన్ సర్వీస్ కంపెనీకి డయిల్ చేయాల్సి వచ్చేది. మీ కాల్‌ను స్వీకరించిన సదరు కంపెనీలోని సిట్టంగ్ ఆపరేటర్ అవతలి వ్యక్తికి కనెక్ట్ చేసేవారు. ఈ ప్రక్రియ మరింత కష్టంగా మారటంతో అలెగ్జాండర్ గ్రాహం బెల్ అతని సోదరుడు డాక్టర్ మోసెస్ గ్రీలీ

పార్కర్‌లు పేర్లతో కూడిన డైరెక్ట్ డైలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఫోన్ నెంబర్ల గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఫోన్‌స్పెల్ సర్వీస్:

ఫోన్‌స్పెల్ సర్వీస్, ఇష్టమైన పదాలతో ఫోన్ నెంబర్ ను సెట్ చేసుకునే పద్ధతి.

Best Mobiles in India

English summary
Top 10 Fascinating Facts You Might Not Know About Phone Numbers. Read more in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X