టాప్-10 అద్భతాలు....(ఫోటో ఫీచర్)

Posted By: Staff

మనిషి ఆవిష్కరణలకు అవధులు లేకుండా పోతోంది.. మానవ మేధస్సు అంచనాలకందని అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. ఈ శీర్షికలో మీరు చూడబోయే 10 ఫోటోగ్రాఫ్ లు ప్రతిభావంతులు ఆలోచనాత్మక మేధస్సుకు అద్దం పడతాయి. సృజనకు వినూత్నకతను జోడించి టెక్నాలజీ రంగరింపుతో వారు చేపట్టిన ప్రయోగాలకు హ్యాట్సాఫ్!!!

1.) హెడ్ సెట్ అలాగే ఎండా వానల నుంచి రక్షించే గొడుగు కూడా!

2.) క్యాసెట్ లా కనిపించే వాక్ మెన్!

3.) చుట్టూ కెమెరాలే!

4.) విచిత్రమైన బల్బ్!

5.) గేమ్ అంటే ఇదేరా..!

6.) ఇదో కెమెరా!

7.) సూట్‌కేస్‌లో ల్యాప్‌టాప్!

8.) ప్రేమికులకు ప్రత్యేకం (హ్యాండిల్ కెమెరా),

9.) ఏ రంగు చూపిస్తే ఆ రంగులో (మ్యాజిక్ పెన్),

10.) తిండిబోతు కీబోర్డ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read in Malayalam

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot