ఈ 10తో కెవ్వు..కేక!!
స్మార్ట్ టెక్నాలజీకి కుర్రకారు దాసోహమంటోంది. ఈ జనరేషన్‌లో స్మార్ట్‌ఫోన్ చేతిలో లేని కాలేజ్ కుర్రవాడిని ఊహించలేకపోతున్నాం. సాంకేతిక పరిజ్ఞానం మరింత ఆధునీకతను సంతరించుకున్న నేపధ్యంలో యువతరం జీవన శైలి పూర్తిగా మారిపోయింది.
యూత్ కోసం అందుబాటులో ఉన్న స్మార్ట్ గ్యాడ్జెట్‌లు కేవలం కమ్యూనికేషన్ అవసరాలనే కాకుండా విద్య, వినోదాత్మకవనరులను కూడా సమకూరుస్తున్నాయి. ఇన్ని ఉపయోగాలు కలిగి ఉన్న స్మార్ట్ సాంకేతిక పరికరాలనుపలువురు నిర్థిష్ట పనులకు మాత్రమే వినియోగిస్తుంటే, మరి కొందరు మాత్రం సాంకేతికతను అడ్డుపెట్టుకుని సమాజాన్ని తప్పుదోవ పట్టించే చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ పక్రియ ఆ క్షణంలో ఆనందాన్ని కలిగించినప్పటికి మితి మీరితే మాత్రం ఏరికోరి ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లే.
ఈ కాలం మోడ్రన్ ట్రెండ్‌ను అనుసరించే యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు

స్మార్ట్‌ఫోన్

యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
ల్యాప్‌టాప్

స్మార్ట్‌వాచ్

యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
గేమింగ్ కన్సోల్

యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
పోర్టబుల్ డ్రైవ్

యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
కెమెరా

మ్యూజిక్ ప్లేయర్

యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
వైర్‌లెస్ డేటా కార్డ్ మోడెమ్

యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
ఇ-బుక్ రీడర్

యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
యువత వద్ద తప్పనసరిగా ఉండవల్సిన 10 స్మార్ట్‌గాడ్జెట్‌లు
హెడ్‌ఫోన్స్
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications