మనుషులను పోలిన 10 రోబోట్లు

Written By:

మానవ మేధస్సు నుంచి ఆవిర్భవించిన రోబోట్‌లు భవిష్యత్‌లో మరింత క్రీయాశీలకం కానున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక వ్యవహారాలను చక్కబెడుతున్న మరమనుషులు రాబోయే రోజుల్లో మానవ జాతితో మరింత మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

 మనుషులను పోలిన 10 రోబోట్లు

రోబోట్‌ల‌ను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకోగలుగుతున్నాం. మనుషుల స్వభావాన్ని పోలిన 10 ఆసక్తికర రోబోట్ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మనుషులను పోలిన 10 రోబోట్లు

మనిషి ఆకృతిని పోలి ఉండే ఈ రోబోట్ మనుషుల హావభావాలను గుర్తించి అందుకు అనుగుణంగా నడుచుకోగలదు.

 

మనిషులను పోలిన 10 రోబోట్లు

అట్లాస్ అన్‌ప్లెగుడ్‌గా పిలవబడుతోన్న ఈ అడ్వెంచరస్ రోబోట్‌ను బోస్టన్ డైనమిక్స్ అభివృద్థి చేసింది. ఈ హై మొబిలిటీ హ్యుమనాయిడ్ రోబోట్ మనుషులు చేరుకోలేని ఎత్తైన కొండలు ఇంకా దట్టిమైన ప్రదేశాలకు చేరుకోగలదు.

 

మనుషులను పోలిన 10 రోబోట్లు

హోండా కంపెనీ ఈ రోబోట్‌ను అభివృద్ది చేసింది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పెరిగెత్తగలిగే ఈ రోబోట్ వాస్తవ ప్రపంచంలో పనిచేయగలదు.

 

మనుషులను పోలిన 10 రోబోట్లు

ఐకబ్ (ICub) రోబోట్, ఈ హ్యుమనాయిడ్ రోబోట్‌ను ఇన్నార్బో 2013 యూరోపియన్ సిమ్మిట్‌లో ప్రదర్శించారు. 53 మోటార్లను కలిగి ఉండే ఈ రోబోట్ తన చేతులు ఇంకా కాళ్లను కలిగి ఉంటుంది.

 

మనుషులను పోలిన 10 రోబోట్లు

పూర్తిస్థాయి హ్యుమనాయిడ్ రోబోట్ ప్లాట్‌ఫామ్‌తో డిజైన్ చేయబడిన ఈ రోబోట్ రియల్ వరల్డ్ పరిశోధనల్లో ఉపయోగిస్తున్నారు.

 

మనుషులను పోలిన 10 రోబోట్లు

కెన్ ద రోబోట్

అచ్చం మనిషిలానే ఉండే ఈ రోబోట్‌లో నేచురల్ లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్‌తో పాలు వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీని పొందుపరిచారు.

 

మనుషులను పోలిన 10 రోబోట్లు

140 సెంటీ మీటర్లు పొడవు ఉండే ఈ రోబోట్ వృద్థులకు సహాయ పడగలదు.

 

మనుషులను పోలిన 10 రోబోట్లు

ఇన్నార్బో 2013 యూరోపియన్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌లో ఈ రోబోను ఆవిష్కరించారు. ఈ ఎన్ఏఓ రోబోట్ ఏ వస్తువునైనా  సరే సొంతంగా తయారు చేసేయగలదు.

మనుషులను పోలిన 10 రోబోట్లు

ఈ రోబోను జపాన్ ఇంకా ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించారు. మెదడు స్పందనలకు అనుగుణంగా ఈ రోబో స్పందించగలదు.

మనుషులను పోలిన 10 రోబోట్లు

రోబోటిక్ పోల్ డ్యాన్సర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Humanoid Robots that can Display Human Emotions!.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot