ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

|

ప్రపంచంలోని ఏ దేశ ఆర్థిక అభివృద్ధి అయినా పట్టణాల ద్వారా వచ్చే రాబడి వనరులు ఇంకా పెట్టుబడులు పై ఆధారపడి ఉంటుంది. నైపుణ్యాలను సంతరించుకున్న వ్యక్తులు అత్యధికంగా పట్టణాల్లోనే నివశిస్తుంటారు. ఓ దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే పట్టణాల పాత్ర ఎంతో కీలకం. పట్టాణాభివృద్ధిలో బహుళజాతీయ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కంపెనీలు అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తూ దేశ ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయటంలో ముందంజలో ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బెంగుళూరు, హైదరాబాద్, ముంబయ్ వంటి మహా నగరాలు బహుళ జాతీయ కంపెనీలకు అడ్డాగా నిలుస్తున్నాయి. ఈ నగరాలు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో ఈ పట్టణాల ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. భారతీయ యువత ఉద్యోగం సంపాదించుకునేందుకు అనువుగా ఉన్న 10 మహా నగరాల వివరాలను క్రింది స్లైడ్‌షో‌లో చూడొచ్చు..

(సూచన: ఈ నగరాల రేటింగ్‌‍లను ఆయా ప్రాంతాల నివాసితులు, జీవన వ్యయం, నైపుణ్యాలు, కంపెనీల సంఖ్య ఇంకా ఆదాయ వనరులను బేరిజువేస్తూ ఓ ప్రముఖ సర్వే తన విశ్లేషణలో వ్యక్తం చేయటం జరిగింది)

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

బెంగుళూరు

రేటింగ్: 9.2

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

హైదరాబాద్

రేటింగ్: 8.5

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ముంబయ్

రేటింగ్: 8.2

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు
 
ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

పూణే

రేటింగ్్ 7.9

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

చెన్నై

రేటింగ్: 7.5

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఢిల్లీ

రేటింగ్: 7.1

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

గుర్గాన్

రేటింగ్: 6.9

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

కోల్‌కతా

రేటింగ్ం 6.2

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఆహ్మదాబాద్

రేటింగ్: 5.9

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

ఉద్యోగం సంపాదించేందుకు టాప్-10 ఇండియన్ సిటీలు

నోయిడా

రేటింగ్: 5.2

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X