వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

By Sivanjaneyulu
|

ప్రతి ఒక్కరి చేతులో ఇంటర్నెట్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్, అందులో వాట్సాప్ అప్లికేషన్ పరిపాటిగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుత యువతరం వాట్సాప్ మత్తులో మునిగితేలుతోంది. ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, విండోస్ ఇలా అన్ని మొబైల్ ప్లాట్‌ఫామ్‌లను వాట్సాప్ సపోర్ట్ చేస్తుంది. వాట్సాప్ ఇంతలా క్రేజ్ సంపాదించటానికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రధాన కారణం ఈ ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసెంజర్ యాప్ నిరంతరం సరికొత్త అప్‌డేట్‌లను లాంచ్ చేస్తూనే ఉంటుంది. వాట్సాప్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన 10 ఆసక్తికర విషయాలు..

Read More : మనుషులను పోలిన 10 రోబోట్లు

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌ను సులువుగా ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ మొబైల్ మెసేజింగ్ యాప్ పూర్తిగా ఉచితం.

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌ను వాడుకునేందుకు ఏ విధమైన ఎక్స్‌ట్రా ఇంటర్నెట్ డేటా ప్యాక్‌ను పొందాల్సిన అవసరం లేదు. మీ డేటా ప్లాన్‌లోనే వాట్సాప్ ను వాడుకోవచ్చు.

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ ద్వారా ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ ద్వారా లోకేషన్‌లను షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

ఈ యాప్‌ను ఎక్కడ వాడుకున్న అదనపు ఛార్జీలు ఉండవు.

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

ఐఓఎస్, బ్లాక్‌బెర్రీ, ఆండ్రాయిడ్, విండోస్, సింబియాన్ ఇలా అన్ని మొబైల్ ప్లాట్‌ఫామ్‌‍ల పైనా వాట్సాప్ పనిచేస్తుంది.

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ అందిస్తోన్న అత్యుత్తమ ఫీచర్లలో గ్రూప్ చాట్ ఒకటి.

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

మీ వాట్సాప్ సంభాషణలను అనేక రకాలుగా బ్యాకప్ చేసుకునే వీలుంది. ఉదాహరణకు మీ వాట్సాప్ మేసేజ్‌లను ఈమెయిల్‌లో బ్యాకప్ చేసుకోవాలనుకుంటున్నారు..? అయితే ఇలా ట్రై చేయండి.. ముందుగా మీరు బ్యాకప్ చేయాలనుకుంటున్న పర్సనల్ లేదా గ్రూప్ చాట్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో email chat పై టాప్ చేయండి. ఇప్పుడు కోరుకుంటున్న conversation మొత్తం మీ ఈ మెయిల్ అడ్రస్ లోకి సెండ్ కాబడుతుంది.

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది. మాన్యువల్‌గా కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్‌ను షేర్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Top 10 Interesting Things About WhatsApp. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X