Mac OS X టాప్ పది మైక్రో అప్లికేషన్స్ గురించిన సమాచారం మీకోసం

By Super
|
Micro-Apps for Mac OS X
Mac OS X ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నటువంటి మీరంతా దానిలో ఉన్నటువంటి కొన్ని మైక్రో అప్లికేషన్స్ గురించి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిదని, అలాంటి మైక్రో అప్లికేషన్స్ గురించిన సమాచారం మీకోసం ప్రత్యేకంగా... ఈ మైక్రో అప్లికేషన్స్ వల్ల మనకేంటి లాభం అని అనుకుంటున్నారా.. చాలా సింపుల్ అండి. కంప్యూటర్‌లో ఉన్నటువంటి ఇన్పర్మేషన్, సెట్టింగ్స్, టాస్క్‌లు దీని ద్వారా మీరు ఈజీగా యాక్సస్ చేయవచ్చు. ఇక్కడ మీకోసం Mac OS X ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్నటువంటి పది టాప్ మైక్రో అప్లికేషన్స్ గురించిన సమాధానం అందిస్తున్నాం...

Mac OS X:
10. Captur (క్యాప్చ్యూర్)

క్యాప్చ్యూర్‌ను ఉపయోగించి మీరు స్క్రీన్ షాట్స్‌ని మీ కంప్యూటర్‌లో సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని గురించిన చూచికలను మీరు మెనుబార్‌లో చూడోచ్చు.
ఇది మాత్రమే కాకుండా మీకు కస్టమ్ సూచనలు ఇందులో ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీకు కావాల్సినటువంటి దానిని స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే దానిని మీకు కావాల్సినటువంటి ఫైల్ నేమ్‌తో సేవ్ చేసుకోవచ్చు.

9. Camouflage (కాము ప్లేజ్)

కాము ప్లేజ్ వల్ల మీ డెస్క టాప్ మీద ఉన్నటువంటి అన్నింటిని దాచిపెట్టడానికి దీనిని ఉపయోగిస్తాం. దీని వల్ల స్క్రీన్ క్యాస్ట్స్ చాలా శభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. ఇది మాత్రమే కాకుండా అన్నింటిని దాచేయడం వల్ల మీ డెస్క్ టాప్ క్లీన్‌గా ఉంటుంది. ఏది ఏమైనా గానీ కాము ప్లేజ్ వాడడం వల్ల మీ డెస్క్ టాప్ మీద ఏదీ లేదని మీరు ఫీల్ అవుతారు.

8. Clipboard History (క్లిప్‌బోర్డ్ హిస్టరీ)

క్లిప్‌బోర్డ్ హిస్టరీ అనేది చిన్న టూల్. దీనిని ఉపయోగించి కక్లిప్‌బోర్డ్ హిస్టరీని ఓయస్ మెనుబార్‌లో మీరు సేవ్ చేసుకోవచ్చు. కీ బోర్డ్ షాట్ కట్ ఉపయోగించి మీకు కావాల్సినటువంటి క్లిప్‌బోర్డ్ హిస్టరీని మీకు పదే పదే గుర్తు వచ్చే విధంగా ఇది చేస్తుంది.

7. QuietRead ( క్వైట్ రీడ్)

క్వైట్ రీడ్ ఓయస్‌తో పాటు మీ మోనుబార్‌లో సేవ్ అయి ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మీకు వచ్చినటువంటి URL'sను మీకు చూడడానికి టైం లేకపోతే ఇది దీని భద్రంగా దాచుతుంది. ఇది మాత్రమే కాకుండా మీకు కావాల్సినటువంటి అన్ని URL'sని సేవ్ చేసుకోవడానికి తగినటువంటి మొమొరి స్టోరేజి ఇందులో ఉంటుంది.

6. Apptivate (ఆప్టీటివేట్)

ఆప్టీటివేట్ అనేది మ్యాక్ ఓయస్‌లో ఉన్నటువంటి అధ్బుతమైన మైక్రో అప్లికేషన్. ఇది ఉపయోగించి కీబోర్ట్ షార్ట్ కట్స్ అన్ని ఈజీగా మీయొక్క కీబోర్డ్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ కట్స్‌ని మీ ఆపిల్ స్క్రిప్ట్స్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇది క్విక్ స్క్రిప్ట్ యాక్షన్స్‌కు సంబంధించిన వాటికి బాగా ఉపయోగపడుతుంది.

5. ScreenSharingMenulet ( స్క్రీన్ షేరింగ్ మెనులెట్)

మ్యాక్ ఓయస్ యక్స్ తో పాటుగా ఈ స్క్రీన్ షేరింగ్ మెనులెట్ వస్తుంది. దీని యొక్క పనితీరు చాలా అధ్బుతంగా ఉంటుంది. చాలా త్వరితగతిన స్క్రీన్స్‌కి ఇది కనెక్ట్ అవుతుంది. రీమోట్ నెట్ వర్క్ ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి కంప్యూటర్‌కి గనుక మీరు కనెక్ట్ అయినటువంటి సందర్బంలో ఇది అంత మంచి టాస్క్ కాదు అని అభిప్రాయం. లోకల్ మెనుబార్‌లో ఉన్నటువంటి అన్ని లోకల్ స్క్రీన్స్‌కి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్‌ని ఇది ఇట్చే తీర్చివేస్తుంది.

4. Snippets (స్నిప్పెట్స్)

స్నిప్పెట్స్ అనేది తక్కువ

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X