క్రియేటివ్ స్మార్ట్ గాడ్జెట్‌లు..

Posted By:

నేటి ఆధునిక మనిషి జీవన శైలిలో టెక్నాలజీ ఓ భాగంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్.. ట్యాబ్లెట్ ఇలా ఇటీవల అందుబాటులోకి వచ్చిన అనేకమైన స్మార్ట్ సాంకేతిక ఉత్పత్తులు ఆధునిక జనరేషన్‌కు అద్దం పడుతున్నాయి. గృహోపకరణాలు సైతం స్మార్ట్ సాంకేతికతను అద్దుకంటున్నాయి. ఈ శీర్షిక ద్వారా మీతో పంచుకుంటున్న10 స్మార్ట్ క్రియేటివ్ గాడ్జెట్‌లు మిమ్మల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రియేటివ్ స్మార్ట్ గాడ్జెట్‌లు..

స్మార్ట్‌రింగ్

రింగ్లీ: ఈ స్మార్ట్‌రింగ్ మీ ఫోన్‌కు అందిన నోటిఫికేషన్‌లను సిగ్నల్స్ రూపంలో మీకు తెలుపుతుంది. తద్వారా ప్రతి‌సారీ ఫోన్‌ను చెక్ చేసుకోవల్సిన అవసరం ఉండదు.

 

క్రియేటివ్ స్మార్ట్ గాడ్జెట్‌లు..

స్మార్ట్‌డ్రోన్

ద అమేజింగ్ నిక్సీ: ఈ వేరబుల్ కెమెరా మనం సెట్ చేసుకున్న విధంగా గాలిలోకి ఎగిరి ఫోటోలు ఇంకా వీడియోలను చిత్రీకరించి మనకు చూపించగలదు.

 

క్రియేటివ్ స్మార్ట్ గాడ్జెట్‌లు..

రిమోట్ కంట్రోల్ కార్

ఒల్లీ: ఈ వీల్ రోబోట్‌ను స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రోబోట్ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. గతంలో పావురాలు చేరవేసినట్లే ఈ రోబోట్ కూడా సందేశాలను చేరవేయగలదు.

 

క్రియేటివ్ స్మార్ట్ గాడ్జెట్‌లు..

స్మార్ట్ కెమెరా

లిట్రో ఇల్యుమ్: ఈ సూపర్ హైడెఫినిషన్ డిజిటల్ కెమెరా 3డీ కాంపోజిషన్, లైట్‌ఫీల్డ్ సెన్సార్ వంటి విప్లవాత్మక ఫీచర్లను కలిగి ఉంది. ఈ కెమెరా షాట్‌ను బట్టి ఫోకస్‌ను మార్చుకోగలదు.

 

క్రియేటివ్ స్మార్ట్ గాడ్జెట్‌లు..

స్మార్ట్ ప్రింటర్

స్నాప్‌జెట్ : ఈ పోర్టబుల్ ప్రింటర్ మీ స్మార్ట్‌ఫోన్‌లోని మినీ ఫోటోలను ఎప్పటికప్పుడు ప్రింట్ చేయగలదు.

 

క్రియేటివ్ స్మార్ట్ గాడ్జెట్‌లు..

స్మార్ట్‌వాలెట్

కార్డ్‌నింజా వాలెట్: ఈ కాల్ గాడ్జెట్ మీ ఫోన్‌ను మోడ్రన్ డే వాలెట్‌లా మార్చేస్తుంది.

 

క్రియేటివ్ స్మార్ట్ గాడ్జెట్‌లు..

స్మార్ట్ గ్రిల్

ఐగ్రిన్ మినీ: ఈ స్మార్ట్ గాడ్జెట్ మీరు తీసుకునే ఆహారాన్ని ట్రాక్ చేస్తుంది.

 

క్రియేటివ్ స్మార్ట్ గాడ్జెట్‌లు..

లైవ్ స్ర్కైబ్‌ఇకో స్మార్ట్‌పెన్: ఈ స్మార్ట్‌పెన్ ద్వారా యూజర్ నోట్స్ తీసుకోవటంతో పాటు ఆడియోను రికార్డ్ చేసుకోవచ్చు.

 

క్రియేటివ్ స్మార్ట్ గాడ్జెట్‌లు..

స్మార్ట్ కీవర్డ్స్

లాసీ రగ్గుడ్‌కీ: ఈ యూఎస్బీకీ పటిష్టమైన తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఈ యూఎస్బీ స్టోరేజ్ డ్రైవ్లో మీ డేటా మరింత సురక్షితంగా ఉంటుంది.

 

క్రియేటివ్ స్మార్ట్ గాడ్జెట్‌లు..

ఐఫ్యూజన్: ఈ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ డాకింగ్ స్టేషన్ మీ యాపిల్ ఐఫోన్‌కు పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌లా ఉపయోగపడుతుంది. బ్లూటూత్ ఆధారంగా డాకింగ్ స్టేషన్‌ను ఐఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Mind-Blowing Smart Gadgets That Are Likely To Be Our Future. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot