మీ స్మార్ట్‌ఫోన్ కోసం 10 బెస్ట్ మొబైల్ గేమ్స్
స్మార్ట్‌ఫోన్‌లను మనం ఎంతగానో అభిమానిస్తాం! ఎందుకంటే అవి మన జీవితాల్లో ఓ భాగంగా మారిపోయాయి. వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, గేమింగ్, చాటింగ్ ఇలా అనేక కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నాం. ఇటీవల వెల్లడైన ఓ సర్వేలో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ను యూజర్లు ఎక్కువగా గేమింగ్‌కు ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడైంది. సగటు స్మార్ట్‌ఫోన్ యూజర్ రోజులో 30శాతం సమయాన్ని గేమింగ్ కోసం కేటాయిస్తున్నాడంటే ఆన్‌లైన్ గేమింగ్ పట్ల ఎంతగా ఆకర్షితులవుతున్నారో స్ఫష్టంగా తెలుస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో బాగంగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ కాబడిన 10 బెస్ట్ గేమ్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం....
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ కాబడిన 10 బెస్ట్ గేమ్స్
డెడ్ రన్నర్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ కాబడిన 10 బెస్ట్ గేమ్స్
Incredipede

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ కాబడిన 10 బెస్ట్ గేమ్స్
Limbo

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ కాబడిన 10 బెస్ట్ గేమ్స్
Machinarium

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ కాబడిన 10 బెస్ట్ గేమ్స్
Night Sky

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ కాబడిన 10 బెస్ట్ గేమ్స్
Osmos

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ కాబడిన 10 బెస్ట్ గేమ్స్
Sword and Sorcery

Click it and Unblock the Notifications