10 ఖరీదైన గాడ్జెట్‌లు
డబ్బుతో అన్ని పనులు సాధ్యమవనప్పటికి కొన్ని పనులు మాత్రం సాధ్యమవుతాయి. సంపద విలాసవంతమైన జీవితాన్ని సమకూరుస్తుంది. కోరిన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఉన్నతమైన జీవనశైలికి అలవాటు పడిన అపర కుబేరుల కోసం పలు ఖరీదైన సాంకేతిక వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే సాంకేతిక వస్తువులు ఖరీదైన ధరను కలిగి ఉంటాయి.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
ఉన్నతమైన జీవనశైలి అలవాటు పడిన పలువురు ‘బిగ్ షాట్స్' ప్రతి విషయంలోనూ హుందాతనాన్ని కోరకుంటారు. వస్తువల ఎంపిక విషయంలో వీరి ఆలోచనలు ఖరీదుతో కూడుకుని ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర వర్గాలను దృష్టిలో ఉంచుకుని పలు గ్యాడ్జెట్ తయారీ సంస్థలు డిజైన్ చేసిన ఖరీదైన గ్యాడ్జెట్‌లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

10 ఖరీదైన గాడ్జెట్‌లు
ఐఫోన్ 4 క్రిస్టల్ డాకింగ్ స్టేషన్
ఖరీదు 500 డాలర్లు

10 ఖరీదైన గాడ్జెట్‌లు
Victorinox 1TB Swiss Army Knife (వీక్టరీనోక్స్ 1టీబీ స్విస్ ఆర్మీ క్నైఫ్)

10 ఖరీదైన గాడ్జెట్‌లు
Stax SR-009 Earspeakers (స్టాక్స్ ఎస్ఆర్-009 ఇయర్ స్పీకర్స్)

10 ఖరీదైన గాడ్జెట్‌లు
The Kohler Numi Toilet System, ద కోహ్లర్ నుమీ టాయిలెట్ సిస్టం
$6,400

10 ఖరీదైన గాడ్జెట్‌లు
Vertu Constellation Smartphone (వెర్టు కాన్స్టెలేషన్ స్మార్ట్‌ఫోన్)
$13,800

10 ఖరీదైన గాడ్జెట్‌లు
S-Works + McLaren Venge Bicycle (ఎస్ వర్క్స్ + మెక్‌లారెన్ వెంజ్ బైస్కిల్)
ఖరీదు $18,000

10 ఖరీదైన గాడ్జెట్‌లు
MWE Emperor 200 PC WorkStation (ఎండబ్ల్యూఈ ఎంపరర్ 200 పీసీ వర్క్‌స్టేషన్)
45,000 డాలర్లు

10 ఖరీదైన గాడ్జెట్‌లు
Megatrend MKIII Speakers (మెగాట్రెండ్ MKIII స్పీకర్స్)
$80,000

10 ఖరీదైన గాడ్జెట్‌లు
Harry Winston Opus 12 Watch (హ్యారీ విన్స్‌టన్ ఓపస్ 12 వాచ్)
ధర $260,000

10 ఖరీదైన గాడ్జెట్‌లు
Ecosse Titanium Series FE Ti XX Motorcycle (టైటానియమ్ సిరీస్ ఎఫ్ఈ టీఐ ఎక్స్ఎక్స్ మోటార్ సైకిల్)
ధర $300,000.


Click it and Unblock the Notifications