అబ్బా..కోట్లు విలువ చేసే ఖరీదైన సెల్‌ఫోన్‌లు (గ్యాలరీ)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-10-most-expensive-mobile-phones-in-the-world-2.html">Next »</a></li></ul>

అబ్బా..కోట్లు విలువ చేసే ఖరీదైన సెల్‌ఫోన్‌లు (గ్యాలరీ)

కమ్యూనికేషన్ ప్రపంచంలో మొబైల్‌ఫోన్ సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ బుల్లి సమాచార పరికరం సెకన్ల వ్యవధిలో బంధాలను కలుపుతోంది. ధనిక, పేద అన్నభేదం లేకండా అన్ని వర్గాల ప్రజలకు సెల్‌ఫోన్‌లు  అందుబాటులోకి వచ్చేశాయి. అయితే, మొబైల్ ఫోన్ వినియోగం విషయంలో హుందాగా, భిన్నంగా ఉండాలనేకునే వారి కోసం ఆలోచించే వారి కోసం పలు ఖరీదైన ఫోన్‌లు రూపుదిద్దుకున్నాయి. బంగారం అలాగే వజ్రపు హుంగులతో డిజైన్ కాబడి ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పది స్ధానాల్లో నిలిచిన ఖరీదైన సెల్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-10-most-expensive-mobile-phones-in-the-world-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot