మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

Posted By:

ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ విస్తరించిన నేపధ్యంలో వీడియో వెబ్‌సైట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీడియో వెబ్‌సైట్ అనగానే మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది యూట్యూబ్. ఆన్‌లైన్‌లో వీడియోలను వీక్షించే వారి సంఖ్య ఏటా రెట్టింపవుతోందని కామ్‌స్కోర్ ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది.

ఆన్‌లైన్ వీడియో వీక్షణలో భాగంగా నెటిజనులు అధికంగా పాపులర్ వీడియో సైట్‌లతో పాటు తమ ప్రాంతీయ భాషా వీడియో వెబ్‌సైట్‌లకు ప్రాధాన్యతనిస్తున్నారు. సినిమాలు, వార్తలు, ఆటలు, సినిమా ట్రైయిలర్స్, ఆల్బమ్స్, కార్టూన్స్ తదితర అంశాలకు సంబంధించిన వీడియోలను ఈ సైట్‌ల ద్వారా తిలకిస్తున్నారు. ఈ నేపధ్యంలో వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేు ఆప్షన్‌ను సైతం సదరు వెబ్‌సైట్‌లు కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాపంగా నిరంతర ట్రాఫిక్‌తో దూసుకుపోతున్న10 ఉత్తమ వీడియో వెబ్‌సైట్‌ల వివరాలను ఫోటో గ్యాలరీ రూపంలో మీ ముందుంచుతున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

YouTube (Alexa Rank -3)

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

Netflix (Alexa Rank -100)

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

Hulu (Alexa Rank -171)

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

DailyMotion (Alexa Rank - 101)

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

MetaCafe

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

Myspace Video

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

Yahoo Screen

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

Vimeo

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

Break

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

Tv.com

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot