ఇంటర్నెట్‌కు యువత బానిస (10 ప్రమాద ఘంటికలు)

Posted By:

ఇంటర్నెట్.. ఇదో అతిపెద్ద సమాచారం వ్యవస్థ. నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో అంతర్జాలం (ఇంటర్నెట్) క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా నేటి యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బ్రతుకుతోంది. భవిష్యత్ తరాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారనుందన్న నగ్న సత్యం మనందరికి తెలుసు. ప్రతి చోటా మంచిచెడూ ఉన్నట్లుగానే ఇంటర్నెట్ లోనూ మంచి చెడులకు చోటుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మనం ఎంచుకునే దారిని బట్టి వాటి ప్రభావం ఉంటుంది. వాస్తవానికి, పూర్తిస్థాయి పర్యవేక్షణతో కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాధనాలను తల్లిదండ్రులు వారివారి పిల్లలకు చేరువచేసినట్లయితే వారి పై అవి అద్భుతంగా ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యవసర వస్తువులా మారిపోయింది. పలువురు యువత ఇంటర్నెట్‌ను మంచికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని నిరుపయోగంగా ఖర్చుచేసేందుకు ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ కారణంగా యువతలో చోటచేసుకుంటున్న పలు దుష్ప్రభావాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్‌కు యువత బానిస (10 ప్రమాద ఘంటికలు)

ఇంటర్నెట్ యువతను చురుకుదనం లేనివారిగా మార్చేస్తుంది.

ఇంటర్నెట్‌కు యువత బానిస (10 ప్రమాద ఘంటికలు)

ఇంటర్నెట్ యువత విలువైన సమయాన్ని వృథా చేస్తుంది.

ఇంటర్నెట్‌కు యువత బానిస (10 ప్రమాద ఘంటికలు)

ఇంటర్నెట్‌తో  సైబర్ వేధింపులకు గురయ్యే అవకాశం.

ఇంటర్నెట్‌కు యువత బానిస (10 ప్రమాద ఘంటికలు)

ఇంటర్నెట్ నైతిక అవినీతిని పెంపొందిస్తుంది. ఇది యువతను  చెడు మార్గాల వైపు నడిపిస్తుంది.

ఇంటర్నెట్‌కు యువత బానిస (10 ప్రమాద ఘంటికలు)

ఇంటర్నెట్ కారణంగా యువతలో నిద్రలేమి సమస్య పెరిగే అవకాశం.

ఇంటర్నెట్‌కు యువత బానిస (10 ప్రమాద ఘంటికలు)

ఇంటర్నెట్ యువతను బానిసలుగా మార్చేస్తుంది.

ఇంటర్నెట్‌కు యువత బానిస (10 ప్రమాద ఘంటికలు)

ఇంటర్నెట్ యువత గోప్యతను దెబ్బతీస్తుంది.                                                                                                                                                                                                                                                                                                                                           

ఇంటర్నెట్‌కు యువత బానిస (10 ప్రమాద ఘంటికలు)

లైంగిక దోపిడీ

ఇంటర్నెట్‌కు యువత బానిస (10 ప్రమాద ఘంటికలు)

ఇంటర్నెట్ మనిషి ఆలోచనా సామర్థ్యాన్ని హరించి వేస్తుంది.

ఇంటర్నెట్‌కు యువత బానిస (10 ప్రమాద ఘంటికలు)

ఇంటర్నెట్ ముఖాముఖి సంబంధాలను తగ్గించివేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Negative Effects of Internet on Students. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot