ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

|

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో ఫేస్‌బుక్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సామాజిక సంబంధాల వారధి అనేక దేశాల వారిని మమేకం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 100 కోట్లు పైచిలుకు యూజర్లు ఉన్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన 10 సరికొత్త ఫీచర్ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

 ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఆడియో క్లిప్స్

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్ కోసం ఆడియో క్లిప్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా యూజర్లు ఆడియో క్లిప్‌లను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు.

 

 ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్ యట్ వర్క్

ఫేస్‌బుక్ యట్ వర్క్..ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్ సరికొత్త వర్క్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకుని సహా వర్కర్ లతో ఇంటరాక్ట్ కావొచ్చు. వ్యక్తిగత ఫేస్‌బుక్ అకౌంట్‌తో పోలిస్తే వర్క్ అకౌంట్ భిన్నంగా ఉంటుంది.

 

 ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు
 

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

వార్నింగ్!

ఫేస్‌బుక్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ గ్రాఫిక్ వీడియోలను గుర్తించి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. అంటే విశ్వసనీయమై న్యూస్ ఫీడ్‌లను మాత్రమే ఎంపిక చేసుకునేలా చేస్తుంది.

 

 ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్ రీడింగ్ ప్రోగ్రామ్

‘ఏ ఇయర్ ఆఫ్ బుక్స్' పేరుతో ఓ సరికొత్త పేజీని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ క్రియేట్ చేసారు. ఈ ప్రాజెక్టులో ఎవరైనా జాయిన్ కావచ్చు.

 

 ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

Auto enhances photos

ఫేస్‌బుక్‌లో జతైన ఈ సరికొత్త ఫీచర్ అప్‌లోడ్ చేసిన ఫోటోల క్వాలిటీ ఆటోమెటిక్‌గా పెంచేస్తుంది.

 

 ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్ థ్యాంక్స్ వీడియో

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ‘saythanks' పేరుతో సరికొత్త వీడియో టూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది మొదట్లో కూడా ‘look Back' పేరుతో ఓ వీడియో టూల్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ ఆవిష్కరించిన సరికొత్త ‘సేథ్యాంక్స్' వీడియో టూల్ ద్వారా మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతు వీడియో కార్డులను పంపవచ్చు. వారితో పంచుకున్న మధుర క్షణాలు, అనుభూతులను వీడియోగా మలిచి వారివారి టైమ్ లైన్స్ పై షేర్ చేసేందుకు ‘సేథ్యాంక్స్' వీడియో టూల్ ఉపకరిస్తుంది.

 

 ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్ పబ్లిషింగ్ టూల్

ప్రకటనకర్తల కోసం ఫేస్‌బుక్ ‘పబ్లిషింగ్ టూల్' సరికొత్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టూల్ ప్రకటనకర్తలను తమ ఉత్పత్తులున ప్రమోట్ చేసుకోవచ్చు.

 ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

మ్యూచవల్ ఫ్రెండ్స్ వార్నింగ్

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

రూమ్స్

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని 10 కొత్త ఫీచర్లు

సేవ్ ఇట్

సేవ్ పేరుతో సరికొత్త బుక్‌మార్కింగ్ ఫీచర్‍‌ను ఫేస్‌బుక్ పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో మొబైల్ ఫోన్‌లలో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తోన్న యూజర్లు తమ తమ ఫేస్‌బుక్ పేజీలలో ప్రచురితమయ్యే ముఖ్యమైన డాటాకు సంబంధించిన లింక్‌లను బుక్‌మార్క్ చేసుకుని తమకు వీలుచిక్కినప్పుడు వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ సేవ్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది.

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ కాబడే సినిమాలు, పాటలు, టీవీ షోలు, న్యూస్ ఫీడ్స్ ఇంకా ఇతర అంశాలకు సంబంధించిన డాటాను వీలు కుదిరినపుడు చూసుకునేందకు వీలుగా ఈ సేవ్ ఫీచర్ దోహదపడుతుందని ఫేస్‌బుక్ ప్రతినిధులు ఒకరు ప్రముఖ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఫేస్‌బుక్ సేవ్ ఆప్షన్‌లో బుక్‌మార్క్ చేయబడిన లింక్‌లు రహస్యంగా ఉంటాయి, వీటిని అవసరమనుకుంటే మిత్రులకు కూడా షేర్ చేసుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
Top 10 New Features of Facebook Every User Should Know. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X