Samsung స్మార్ట్ టీవీల పై సగానికి తగ్గింపు!

|

Smart Tvల రాకతో టెలివిజన్ ప్రపంచమే మారిపోయయింది. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలతో పాటు ఇంటర్నెట్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్ టీవీలు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ హైఎండ్ గాడ్జెట్‌‌లలో పొందుపరిచిన ఆధునిక వర్షన్ డిస్‌ప్లే ఇంకా ఆడియో టెక్నాలజీ వ్యవస్థలు థియోటర్ తరహా అనుభూతులను ఇంటిల్లిపాదికి చేరువచేస్తున్నాయి.

 
Samsung స్మార్ట్ టీవీల పై సగానికి తగ్గింపు!

సోనీ, సామ్‌సంగ్, ఎల్‌జీ, మైక్రోమ్యాక్స్ వంటి ప్రముఖ కంపెనీలు స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ ‌తో మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్నెట్, వై-ఫై అత్యాధునిక స్పెపిసిఫికేషన్స్‌తో భారీ డిస్కౌంట్‌ల పై amazon.inలో అమ్ముడవుతోన్న 10 బెస్ట్ స్మార్ట్‌టీవీ మోడళ్లను ఇప్పుడు చూద్దాం...

#1

#1

LG 80 cm (32 inches) 32LH576D HD Ready Smart LED IPS TV (Black)

ఎల్‌జీ 32ఎల్‌హెచ్567డీ హైడెఫినిషన్ రెడీ స్మార్ట్ ఎల్ఈడి ఐపీఎస్ టీవీ (బ్లాక్)
25శాతం స్పెషల్ తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.23,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టీవీ స్సెసిఫికేషన్స్:

32 అంగుళాల స్ర్కీన్, 8 సెంటిమీటర్ల ఎల్ఈడి హైడెఫినిషన్ రెడీ డిస్‌ప్లే, రిసల్యూషన్ (1366 x 768పిక్సల్స్), కనెక్టువిటీ ఫీచర్లు ( రెండు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్, ఒక యూఎస్బీ పోర్ట్), 20వాట్స్ కెపాసిటీ.

 

#2

#2

TCL 109.22 cm (43 inches) L43P1US 4K Ultra HD Smart LED

టీసీఎల్ 109.22 సెంటిమీటర్లు (43 అంగుళాల) ఎల్43 ప్లస్ 4కే అల్ట్రా హైడెఫినిషన్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ
3శాతం స్పెషల్ తగ్గింపుో
బెస్ట్ ధర రూ.31,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు :

43 అంగుళాల స్ర్కీన్, అల్ట్రా హైడెఫినిషన్ (రిసల్యూషన్ 3840 x 2160పిక్సల్స్), కనెక్టువిటీ ఫీచర్లు (3 హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్, 2 యూఎస్బీ పోర్ట్స్), ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టం, స్పెషల్ ఫీచర్లు : సినిమా మోడ్, స్పోర్ట్స్ మోడ్, మల్టిపుల్ లాంగ్వేజ్ డిస్ ప్లే, డాల్బీ డిజిటల్ ప్లస్ స్పీకర్, అడాప్టివ్ బ్యాక్‌లైట్ డిమ్మింగ్, 18 నెలల వారంటీ

 

#3
 

#3

LG 80 cm (32 inches) 32LH604T Full Smart HD LED IPS TV (Black)

ఎల్‌జీ 80 సెంటిమీటర్లు (32 అంగుళాలు) 32ఎల్‌హెచ్04టీ ఫుల్ స్మార్ట్ హైడెఫినిషన్ ఎల్ఈడి ఐపీఎస్ టీవీ (బ్లాక్)
10శాతం స్పెషల్ తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.31,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
32 అంగుళాల స్ర్కీన్, కనెక్టువిటీ ఫీచర్లు ( 2 హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్, యూఎస్బీ పోర్ట్స్), ఒక సంవత్సరం వారంటీ,

 

#4

#4

Samsung RM40D 101.6cm (40 inches) Full HD SMART Signage TV

సామ్‌సంగ్ ఆర్ఎమ్40డి 101.6సెంటిమీటర్లు (40 అంగుళాల) ఫుల్ హెచ్‌డి స్మార్ట్ సైనేజ్ టీవీ
42 శాతం స్పెషల్ తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.37,863
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
40 అంగుళాల స్ర్కీన్, కనెక్టువిటీ పీచర్లు (2 హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్, యూఎస్బీ పోర్ట్స్)

 

#5

#5

Noble Skiodo 122 cm (48inches) 50SM48P01

నోబుల్ స్కైడో 122 సెంటిమీటర్లు (48 అంగుళాల) 50ఎస్ఎమ్48పీ01
23% శాతం స్పెషల్ తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.30,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), కనెక్టువిటీ ఫీచర్లు (3 హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్, 3 యూఎస్బీ పోర్ట్స్)

 

#6

#6

Micromax 50K2330UHD 124 cm (49 inches) Ultra HD LED Smart TV

మైక్రోమాక్స్ 50కే2330యూహెచ్ డి 124 సెంటిమీటర్లు (49 అంగుళాల) అల్ట్రా హైడెఫినిషన్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ
44శాతం స్సెషల్ తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

#7

#7

Mitashi MiDE040v02 FS 100 cm (40 inches) Full HD Smart LED

29శాతం స్పెషల్ తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.26,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

40 అంగుళాల స్ర్కీన్,
కనెక్టువిటీ ఫీచర్లు (2 హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్, 2 యూఎస్బీ పోర్ట్స్)

 

#8

#8

Sony 80.0 cm (32 inches) KLV-W512D HD Ready LED Smart TV

సోనీ 80.0 సెంటిమీటర్లు (32 అంగుళాల) కేఎల్‌వీ-డబ్ల్యూ512డి హైడెఫినిషన్ రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ
10 శాతం స్పెషల్ తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.31,369
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
32 అంగుళాల స్ర్కీన్, కనెక్టువిటీ ఫీచర్లు (2 హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్, 2 యూఎస్బీ పోర్ట్స్)

 

#9

#9

LG 49UH770T 123 cm (49 inches) 4K Ultra Smart HDR LED IPS TV (Black)

23 శాతం స్పెషల్ తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.96,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

123 సెంటీ మీటర్ల ఎల్ఈడి అల్ట్రా హైడెఫినిషన్ స్ర్కీన్, కనెక్టువిటీ ఫీచర్లు (3 హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్, 3 యూఎస్బీ పోర్ట్స్), ఒక సంవత్సరం వారంటీతో

 

#10

#10

LG 43LF6300 108 cm (43 inches) Full HD Smart LED TV

ఎల్ జీ 43ఎల్ఎఫ్6300 108 సెంటిమీటర్లు (43 అంగుళాల) ఫుల్ హైడెఫినిషన్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ
29శాతం స్పెషల్ తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.47,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
108 సెంటిమీటర్ల ఫుల్ హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920*1080పిక్సల్స్), కనెక్టువిటీ ఫీచర్లు (3 హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్, 3 యూఎస్బీ పోర్ట్స్), ఐపీఎస్ ప్యానల్, వెబ్ ఆపరేటింగ్ సిస్టం 2.0 ప్లస్.

 

Best Mobiles in India

English summary
Top 10 Offers on Best Smart Tv's to buy in India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X