టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

Posted By:

మీ మొబైల్ ఫోన్ ఆకౌంట్‌లను సులువుగా రీఛార్జ్ చేసుకునేందుకు 10 అత్యుత్తమ ఆన్‌లైన్ సైట్‌లు ఆన్‌లైన్‌లో ఎదురుచూస్తున్నాయి. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా చిటెకలో మీ ఫోన్ బ్యాలెన్స్ అప్‌గ్రేడ్ అవుతుంది. బెస్ట్ ఆన్‌లైన్ రీఛార్జ్ వెబ్‌సైట్‌లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్ షోలో పొందుపరచటం జరిగింది.

భారతదేశపు నెం.1 భాష పోర్టల్ ‘వన్‌ఇండియా' నెటిజనులకు మన్నికతో కూడిన మరన్ని ఆన్‌లైన్ సేవలను చేరువచేసే క్రమంలో ఆన్‌లైన్ మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్, డాటాకార్డ్ తక్షణ రీఛార్జ్ సర్వీస్‌లను ప్రారంభిస్తూ ‘రీఛార్జ్.వన్ఇండియా.ఇన్'పేరుతో సరికొత్త రీఛార్జ్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్‌లను ఎంచుకోవటం ద్వారా యూజర్లు స్వేచ్చతో కూడిన సౌకర్యవంతమైన ఆన్‌లైన్ రీఛార్జింగ్ సేవలను పొందవచ్చు. రీఛార్జ్. వన్ఇండియా.ఇన్‌లో లభ్యమయ్యే రీఛార్జుల వివరాలు:

1.) మొబైల్ టాప్-అప్స్: ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, టాటా ఇండికామ్, రిలయన్స్, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌సెల్, వర్జిన్ మొబైల్, టాటా డొకొమో, రిలయన్స్ సీడీఎమ్ఏ.
2.) డాటా కార్డ్: టాటా డొకొమో ఫూటాన్ విజ్, టాటా డొకొమో ఫూటాన్ ప్లస్, రిలయన్స్ నెట్‌కనెక్ట్+, ఎంటీఎస్ బ్లేజ్, ఎంటీఎస్ ఎమ్‌బ్రౌజ్, బీఎస్ఎన్ఎల్, ఐడియా 3జీ నెట్‌సెట్టర్.
3.) డీటీహెచ్: టాటా స్కై, డిష్ టీవీ, రిలయన్స్ డిజిటల్ టీవీ, సన్ డైరెక్ట్, వీడియోకాన్ డీ2హెచ్, ఎయిర్ డిజిటల్ టీవీ.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

రీఛార్జ్ డాట్ వన్‌ఇండియా డాట్ ఇన్(recharge.oneindia.in):
లింక్ అడ్రస్:

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

సాహోలిక్ డాట్ కామ్/ రీఛార్జ్ (saholic.com/recharge):
లింక్ అడ్రస్:

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

ఈజీరీఛార్జ్ (ezrecharge):
లింక్ అడ్రస్:

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

ఫాస్ట్ రీఛార్జ్ డాట్ కామ్ (fastrecharge.com):
లింక్ అడ్రస్:

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

ఫ్రీఛార్జ్ డాట్ ఇన్ (Freecharge.in):
లింక్ అడ్రస్:

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

ఈజీమొబైల్‌ఛార్జ్ డాట్ కామ్(Easymobilerecharge.com):
లింక్ అడ్రస్:

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

రీఛార్జ్‌ఇట్‌నౌ డాట్ కామ్ (rechargeitnow.com):
లింక్ అడ్రస్:

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

మొబిక్‌విక్ డాట్ కామ్ (mobikwik.com):
లింక్ అడ్రస్:

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

జస్ట్ర(justrechargeit.com):
లింక్ అడ్రస్:

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

పేటీఎమ్ డాట్ కామ్ (paytm.com):
లింక్ అడ్రస్:

టాప్ 10 ఆన్‌లైన్ రీఛార్జ్ సైట్‌లు

పిక్జప్ డాట్ కామ్ (pickzup.com):
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot