TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఘోరమైన తప్పులు
ఫోటోషాప్.. ఓ అద్భుతమైన సాంకేతిక కళ. ఈ ఫోటో ఎడిటింగ్ సాప్ట్‌వేర్ ద్వారా జీవం లేని చిత్రాలను సైతం అద్భుతంగా మలచవచ్చు. ఫోటోలను వినూత్నంగా మలచటంతో ‘ఫోటోషాప్' సాఫ్ట్‌వేర్ క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫోటో ఎడిటింగ్ వ్యవస్థలో పొందుపరిచిన అనేక ఫీచర్లు సాధారణ ఫోటోకు కొత్త హంగులను అద్దుతాయి జోడిస్తాయి.
నేటి ఉరుకుల పరుగుల కమ్యూనికేషన్ ప్రపంచంలో ఫోటోషాప్ అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. గ్రాఫిక్ ఇంకా మీడియా రంగాల్లో ఫోటోషాప్ కీలకంగా మారింది. ఫోటోషాప్‌లోని ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ సాయంతో ఛాయా చిత్రాలను కావల్సిన రీతిలో మార్చేస్తున్నారు. ఈ చర్య ద్వారా మెరుగైన ఫలితాలు రాబడుతున్నప్పటికి మితిమీరిని వినియోగం నవ్వులపాలు చేస్తుందనే వాస్తవాన్ని ఈ శీర్షిక ద్వారా తెలుసుకోవచ్చు. నేటి ఫోటో శీర్షికలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న దారుణమైన ఫోటోషాప్ తప్పిదాలను మీ ముందుంచుతున్నాం....