ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో టాప్-10 దిగ్గజాలు

Posted By:

‘కష్టాన్ని ఇష్టంగా మలచుకుని ఆశయం వైపు అడుగులు వేసిన వారికి గెలుపు దాసోహం కాక తప్పదు'. ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న ప్రముఖులు ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో క్రీయాశీలక పాత్రపోషిస్తన్నారు. వారి వారి ఆశయాలు ఉన్నత శిఖరాలను అధిరోహించటమే కాకుండా వేలాది మందికి అవకాశాలు కల్పిస్తున్నాయి. భారతీయ డిజిటల్ వ్యాపారంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది మొదటి టాప్-10 స్థానాల్లో నిలిచిన ప్రముఖుల వివరాలను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో టాప్-10 దిగ్గజాలు

అలోక్ మిట్టల్, మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) కెనాన్ పార్ట్నర్స్, (Alok Mittal, Managing Director (India), Canaan Partners)

ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో టాప్-10 దిగ్గజాలు

డీప్ కాల్రా, వ్యవస్థాపకులు ఇంకా సీఈవో (మేక్ మై ట్రిప్), Deep Kalra Founder & CEO, MakeMyTrip

ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో టాప్-10 దిగ్గజాలు

దుర్వ్ ష్రింగీ, వ్యవస్థాపకులు (యాత్రా డాట్ కామ్), Dhruv Shringi Founder Yatra.com,

ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో టాప్-10 దిగ్గజాలు

హరీష్ బహ్ల్, వ్యవస్థాపకులు ఇంకా గ్రూప్ సీఈవో, స్మైల్ గ్రూప్స్ (Harish Bahl, Founder & Group CEO, Smile Group)

ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో టాప్-10 దిగ్గజాలు

కె.గణేష్, వ్యవస్థాపకులు ఇంకా సీఈవో, ట్యూటర్ విస్టా గ్లోబల్; యాంగిల్ ఇన్వెస్టర్ & ఆడ్వైజర్ (K Ganesh,
Founder and CEO, TutorVista Global; Angel investor & advisor)

ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో టాప్-10 దిగ్గజాలు

కునాల్ బహ్ల్, సహ వ్యవస్థాపకుడు ఇంకా సీఈవో, స్నాప్‌డీల్ (Kunal Bahl
Co-founder & CEO, Snapdeal)

ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో టాప్-10 దిగ్గజాలు

లీ ఫిక్సల్ మేనేజింగ్ డైరెక్టర్, టైగర్ గ్లోబల్ (Lee Fixel
Managing Director, Tiger Global)

ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో టాప్-10 దిగ్గజాలు

మహేష్ మూర్తి, మేనేజింగ్ భాగస్వామి, సీడ్ ఫండ్; వ్యవస్థాపకులు ఇంకా సీఈవో, పిన్‌స్ట్రోమ్ (Mahesh Murthy
Managing Partner at Seedfund; Founder & CEO, Pinstorm)

ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో టాప్-10 దిగ్గజాలు

మానిక్ అరోరా, వ్యవస్థాపకులు ఇంకా మేనేజింగ్ డైరెక్టర్, ఐడీజీ వెంచర్స్ ఇండియా (Manik Arora
Founder & MD, IDG Ventures India)

ఇండియన్ డిజిటల్ వ్యాపారంలో టాప్-10 దిగ్గజాలు

మురగవేల్ జానకీరామన్ (Murugavel Janakiraman
Founder & CEO, Bharat Matrimony)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot