నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

Written By:

మొబైల్ ఫోన్‌ల విభాగంలో ఒకప్పటి సంచలనం 'నోకియా', ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయినప్పటికి, ఈ మొబైల్ బ్రాండ్ అంటే చాలా మందికి అమితమైన అభిమానం. నోకియా ఫోన్‌లను ఆరాధించే వారి సంఖ్య భారత్‌లోనూ ఎక్కువగానే ఉంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

19వ శతాబ్ధంలో టెలీగ్రాఫ్ ఇంకా టెలీఫోన్ కేబుళ్లను ఉత్పత్తి చేయటం నోకియా ప్రారంభించింది. తరువాతి క్రమంలో మొబైల్ ఫోన్‌ల తయారీ పై దృష్టిని కేంద్రీకరించింది. మంచు టైర్లు, రబ్బర్ బూట్లు, గ్యాస్ మాస్క్స్, టెలివిజన్ సెట్స్, ల్యాప్‌టాప్ కంప్యూటర్స్, నెట్‌వర్క్ కాంపోనెంట్స్, హైక్రోఎలక్ట్రిక్ పవర్‌కు సంబంధించి అనేక ఉత్పత్తులను నోకియా గత కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తోంది.

Read More : మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెరగాలంటే..?

ఫిన్‌ల్యాండ్ ప్రాంతానికి సంబంధించి తొలి మొబైల్ నెట్‌వర్క్‌ను నోకియా 1971లో ప్రారంభించింది. 1978నాటికి ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించింది. నోకియా నుంచి విడుదలైన నోకియా 3310 ఫోన్ 20వ శతాబ్థపు అత్యుత్తమ ఆవిష్కరణగా నిలిచింది.

2000 సంవత్సరంలో విడుదలైన నోకియా 3310 ప్రపంచవ్యాప్తంగా 126 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయి మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ యూజర్ ఫ్రెండ్లీ ఫోన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నోకియా ఫోన్‌లు 'ది బెస్ట్' అనటానికి 10 కారణాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శక్తివంతమైన బ్యాటరీ లైఫ్

నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

నోకియా ఫోన్‌లను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే చాలు, కొన్ని రోజుల వరకు ఛార్జింగ్ విషయాన్ని మర్చిపోవచ్చు.

పటిష్టమైన బాడీ బిల్డ్

నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

నోకియా ఫోన్‌లు కిందపడినా పగలవు.

నోకియా లోగో

నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

నోకియా ఐకానిక్ లోగోను ఎప్పటికైనా మర్చిపోగలమా చెప్పండి..? నమ్మకం అలానే విశ్వసనీయతకు మారుపేరుకు చిహ్నంగా ఈ లోగో నిలుస్తుంది.

నోకియా ఒరిజినల్ రింగ్ టోన్

నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

నోకియా ఒరిజినల్ రింగ్ టోన్

గేమింగ్ అదుర్స్

నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

సాధారణంగా సెల్‌ఫోన్‍‌‌లో మొబైల్ గేమ్ ఆడాలంటే రెండు చేతులు అవసరమవుతాయి. అయితే, నోకియా 3310లో లోడ్ చేసిన స్నేక్ II, ప్యారిస్ II, స్పేస్ ఇంపాక్ట్, బాంటుమీ వంటి గేమ్‌లు కేవలం ఒక్క చేతిలో కంట్రోల్ చేయవచ్చు.

 

నచ్చిన విధంగా మ్యూజిక్ కంపోజ్

నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

నోకియా ఫోన్‌లలో సొంతగా మ్యూజిక్‌ను కంపోజ్ చేసుకోవచ్చు.

లౌడ్ రింగ్‌టోన్‌

నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

నోకియా ఫోన్ రింగ్‌టోన్‌లు చాలా బెగ్గరగా వినిపిస్తాయి.

పాకెట్ ఫ్రెండ్లీ

నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

నోకియా ఫోన్లు ఎంచక్కా ఫ్యాంట్ జేబులో ఇమిడిపోతాయి.

వేగవంతమైన మెసేజ్ టైపింగ్

నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

నోకియా ఫోన్‌లలో మెసేజ్ టైపింగ్ చాలా సులువుగా ఉంటుంది.

ఆకట్టుకునే పిక్షర్ మెసేజెస్

నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

నోకియా ఫోన్‌లలో పొందుపరిచిన పిక్షర్ మెసేజెస్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Reasons Why We Truly Miss Nokia Phones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot