4 రోజుల ఫ్లిప్‌కార్ట్ సేల్ మొదలైంది,భారీ డిస్కౌంట్ పొందిన స్మార్ట్‌ఫోన్లు ఇవే !

|

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 16వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వివో వీ7, హానర్ 9ఐ, శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్, ఆన్ ఎన్‌ఎక్స్‌టీ 64జీబీ, హానర్ 9 లైట్, శాంసంగ్ ఎలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ 16జీబీ, మోటో ఈ4 ప్లస్, పానాసోనిక్ ఎలూగా రే 700, ఇన్ఫినిక్స్ నోట్ 4, స్మార్ట్రన్ టి.ఫోన్ పి స్మార్ట్‌ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలు లభిస్తున్నాయి. దీంతోపాటు టాబ్లెట్ పీసీలు, ల్యాప్‌టాప్‌లపై కూడా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. డిస్కౌంట్ పొందిన టాప్ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు పరిశీలిస్తే..

 

BSNL మరో సంచలనం, రూ. 39కే అపరిమిత కాల్స్BSNL మరో సంచలనం, రూ. 39కే అపరిమిత కాల్స్

Moto X4

Moto X4

దీని అసలు ధర రూ. 20,999
ఇప్పుడు రూ.5 వేలు తగ్గింపుతో 15,999కే లభిస్తోంది. ఎక్సేంజ్ మీద అదనంగా రూ.3000 తగ్గింపును అందిస్తున్నారు.

మోటో ఎక్స్4 ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

Xiaomi Mi MIX 2
 

Xiaomi Mi MIX 2

దీని అసలు ధర రూ. 37,999
ఇప్పుడు భారీ తగ్గింపుతో 25,999కే లభిస్తోంది.ఎక్సేంజ్ మీద అదనంగా రూ.5000 తగ్గింపును అందిస్తున్నారు.

షియోమీ ఎంఐ మిక్స్ 2ఎస్ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

Samsung Galaxy On Max

Samsung Galaxy On Max

దీని అసలు ధర రూ. 16,900
ఇప్పుడు రూ. 5 వేల తగ్గింపుతో 11,900కే లభిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి.

Nokia 8 Sirocco

Nokia 8 Sirocco

దీని అసలు ధర రూ. 49.999
ఇప్పుడు భారీ తగ్గింపుతో 44,999కే లభిస్తోంది.ఎక్సేంజ్ మీద అదనంగా రూ.5000 తగ్గింపును అందిస్తున్నారు.

నోకియా 8 సిరోకో ఫీచర్లు

5.5 ఇంచ్ పోలెడ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారో మీటర్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

 

Samsung Galaxy On Nxt

Samsung Galaxy On Nxt

దీని అసలు ధర రూ.17,900
ఇప్పుడు రూ.6 వేల తగ్గింపుతో 10,900కే లభిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

OPPO F7

OPPO F7

4GB of RAM and 64GB of internal storage అసలు ధర రూ.21,990
ఇప్పుడు రూ.1000 తగ్గింపుతో 20,000కే లభిస్తోంది.

ఒప్పో ఎఫ్7 ఫీచర్లు

6.23 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Asus Zenfone 3S Max

Asus Zenfone 3S Max

5000mAh బ్యాటరీ ఫోన్ గల దీని అసలు ధర రూ. 14,999
ఇప్పుడు రూ.7,500 వేల తగ్గింపుతో 7,499కే లభిస్తోంది.

అసుస్ జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్ ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Vivo V7+

Vivo V7+

గతేడాది లాంచ్ అయిన దీని ధర రూ. 21,900
ఇప్పుడు భారీ తగ్గింపుతో 14,990కే లభిస్తోంది..ఎక్సేంజ్ మీద అదనంగా రూ.5000 తగ్గింపును అందిస్తున్నారు.

వివో వీ7 ప్ల‌స్ ఫీచ‌ర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 20, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Google Pixel 2 & Pixel XL 2

Google Pixel 2 & Pixel XL 2

Google Pixel 2 అసలు ధర రూ. 61,000
తగ్గింపులో ఇప్పుడు దీని ధర రూ. 34,999

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
4జీబీ ర్యామ్‌
64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Honor 9 Lite

Honor 9 Lite

రెండు వేరియంట్లలో లాంచ్ అయిన ఈ ఫోన్ 3GB RAM ధర రూ. 10,999గానూ, 4జిబి ర్యామ్ ధర రూ. 14,999గానూ ఉంది.
తగ్గింపులో ఇప్పుడు దీని ధర రూ. 9,999, రూ.12,999గా ఉంది.

హానర్ 9 లైట్ ఫీచర్లు
5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

సేల్‌లో ఆఫర్లు..

సేల్‌లో ఆఫర్లు..

ఆపిల్ వాచ్ సిరీస్ 3, ఎక్స్‌బాక్స్ వన్ ఎస్ 1టీబీ బండిల్, ఆపిల్ ఐప్యాడ్ ప్రొ, హానర్ మీడియాప్యాడ్ టి3 10, అల్కాటెల్ ఎ3 10 2జీబీ, గూగుల్ హోమ్, హోమ్ మినీ, గూగుల్ క్రోమ్‌క్యాస్ట్ 2, షియోమీ ఎంఐ బ్యాండ్ 2 డివైస్‌లపై కూడా ఈ సేల్‌లో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

70 శాతం వరకు రాయితీలను ..

70 శాతం వరకు రాయితీలను ..

ల్యాప్‌టాప్‌లపై రూ.37వేల వరకు, డేటా స్టోరేజ్ డివైస్‌లు, మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్‌లపై 80 శాతం వరకు, హెడ్‌ఫోన్స్‌పై 75 శాతం వరకు, సౌండ్ బార్స్‌పై 70 శాతం వరకు రాయితీలను అందిస్తున్నారు.

మరో 10 శాతం వరకు..

మరో 10 శాతం వరకు..

ఇవే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే మరో 10 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అయితే అందుకు గాను వినియోగదారులు రూ.4,999 ఆపైన విలువ గల వస్తువును కొనుగోలు చేయాలి.

Best Mobiles in India

English summary
The Big Shopping Days sale is here, and Flipkart is back again with jaw-dropping deals on smartphones. More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X