టాప్ 10 సాఫ్ట్‌వేర్ కంపెనీలు (ఇండియా)

|

సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే చాలు ఎగిరిగంతేస్తున్న రోజులివి... ఆకర్షణీయ వేతనం.. అందమైన జీవితం... ఇంకేం కావాలి బ్రతకటానికి. సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దేశంలోని అనేక ఐటీ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా 2013కు గాను టాప్ -10 స్థానాల్లో నిలిచిన ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీల జాబితాను మీకు పరిచయం చేస్తున్నాం.....

 

హైదరాబాద్ అడ్డాగా!!

హైదరాబాద్ లో 1990 నుంచి ఐటీ కంపెనీల హడావుడి మొదలైంది. పలు బహుళజాతీయ ఐటీ కంపెనీలు నగరంలో తమ తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇన్ఫోసిస్ టెక్నాలజీ లిమిటెడ్.. మైక్రోసాఫ్ట్.. గూగుల్.. ఐబిఎం..హెలెట్ ప్యాకర్డ్.. డెల్.. ఆమోజన్..ఒరాకిల్.. విప్రో.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ప్రముఖ కంపెనీలు భాగ్యనగరంలో ఏర్పాటయ్యాయి. లక్షల మంది ఇక్కడ ఉపాధిపొందతున్నారు. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా హైదరాబాద్ ప్రాంతంలోని పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఫోటోలను గ్యాలరీ రూపంలో మీకు పరిచయం చేయబోతున్నాం.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

టీసీఎస్ లిమిటెడ్ (TCS Limited):

టీసీఎస్ లిమిటెడ్ (TCS Limited):

టాటా కన్సల్టన్నీ సర్వీసెస్‌ను 1968లో ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబయ్‌లో ఉంది. ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో టాటా కన్సెల్టన్సీ సర్వీసెస్ ఒకటి.

ఆదాయం: $10.17బిలియన్,
ఉద్యోగుల సంఖ్య: 254,076,
ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

విప్రో (Wipro):

విప్రో (Wipro):

ఈ సంస్థను 1945లో మహ్మద్ హసీమ్ ప్రేమ్‌జీ ప్రారంభించారు. ప్రధాన కార్యాలయంలో బెంగుళూరులో ఉంది. ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో 2013కుగాను విప్రో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సంస్థ కార్యకలాపాలు 50దేశాలకు పైగా విస్తరించాయి.

ఆదాయం: US $7.30బిలియన్,
ఉద్యోగులు: 135,920
ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

ఇన్ఫోసిస్ (Infosys):
 

ఇన్ఫోసిస్ (Infosys):

ఎన్.ఆర్. నారయాణ మూర్తి, ఎన్.ఎస్.రాఘవన్ ఇంకా ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఇన్ఫోసిస్‌ను 1981లో ప్రారంభించింది. ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 27 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి.

ఆదాయం: US $7.00 బిలియన్
ఉద్యోగుల సంఖ్య: 153,761
ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

హెచ్‌సీఎల్ (HCL):

హెచ్‌సీఎల్ (HCL):

నోయిడా ప్రధాన కేంద్రంగా కార్యాకలాపాలు సాగిస్తున్న హెచ్‌సీఎల్‌ను 1976లో ప్రారంభించారు. ఈ సంస్థకు 18 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో 2013కుగాను హెచ్‌సీఎల్ నాల్గవ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఆదాయం : :US $4.4 బిలియన్ (2012),
ఉద్యోగుల సంఖ్య: 85,194(2012)
ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

మహీంద్రా సత్యం (Mahindra Satyam):

మహీంద్రా సత్యం (Mahindra Satyam):

సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌ను బి. రామలింగ రాజు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా 1987లో ప్రారంభించారు. తురువాతి క్రమంలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌ను మహీంద్రా సొంతం చేసుకోవటం జరిగింది. 2013కుగాను ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో మహీంద్రా సత్యం 5వ స్థానంలో ఉంది.

ఆదాయం: :US $1.26 బిలియన్ (2012),
ఉద్యోగుల సంఖ్య: 29,132(2012)
ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

టెక్ మహీంద్రా (Tech Mahindra) :

టెక్ మహీంద్రా (Tech Mahindra) :

ఈ ఐటీ సంస్థను పూణే ముఖ్యకేంద్రంగా 1986లో ప్రారంభించారు. 2013కుగాను ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో టెక్ మహీంద్రా 6వ స్థానంలో ఉంది.

ఆదాయం: US $1.15 బిలియన్ (2012)
ఉద్యోగులు సంఖ్య: 50,479(2012)
ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

ఎంఫసిస్ (MPHASIS):

ఎంఫసిస్ (MPHASIS):

ఈ సంస్థను 1992లో జెర్రీ రావు ఇంకా జిరాన్ టాస్‌లు ప్రారంభించారు. బెంగుళూరు ప్రధాన కేంద్రంగా ఎంఫసిస్ కార్యకలాపాలు సాగిస్తోంది. 2013కుగాను ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఎంఫసిస్ 7వ స్థానంలో ఉంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 29 కార్యాలయాలు ఉన్నాయి.

ఆదాయం: US $1.01 బిలియన్ (2012),
ఉద్యోగులు సంఖ్య: 40,426(2012),
ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

లార్సెన్ & టర్బో (Larsen & Toubro ):

లార్సెన్ & టర్బో (Larsen & Toubro ):

1938లో ప్రారంభించారు. ప్రధాన కార్యాలయంలో ముంబయ్‌లో ఉంది. 2013కుగాను ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో లార్సెన్ & టర్బో 8వ స్థానంలో ఉంది.

ఆదాయం : US $650 మిలియన్ (2011),
ఉద్యోగుల సంఖ్య: 15,000
ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

ఐ-ఫ్లెక్స్ సొల్యూషన్స్  (I-Flex Solutions):

ఐ-ఫ్లెక్స్ సొల్యూషన్స్ (I-Flex Solutions):

ఈ సంస్థను ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌గా కూడా పిలుస్తారు. ఇండియాలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఐ-ఫ్లెక్స్ సొల్యూషన్స్ 9వ స్థానంలో ఉంది.

ఆదాయం: :US $649.38 మిలియన్ (2012)
ఉద్యోగుల సంఖ్య: 10,000 (2012)
ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

 

ఐగేట్ పాట్నీ (iGate Patni):

ఐగేట్ పాట్నీ (iGate Patni):

ఆదాయం: US $393.85 మిలియన్ (2012),
ఉద్యోగుల సంఖ్య: 18,273(2011)
ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X