దేవుడా.. ఇలా కూడా చార్జ్ అవుతుందా..?

Posted By:

నిత్యవసర కమ్యూనికేషన్ గాడ్జెట్‌ల జాబితాలో స్మార్ట్‌ఫోన్‌ది అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ లను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సమస్త కమ్యూనికేషన్ ప్రపంచాన్ని అరచేతిలో చూపించగలిగే స్మార్ట్ ఫోన్ కు చార్జింగ్ ఎంతో కీలకం. సాధారణంగా మన స్మార్ట్‌ఫోన్‌లను వైర్లతో కూడిన విద్యుత్ ఆధారత చార్జర్ల ద్వారా చార్జ్ చేసుకుంటాం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరిజ్ఞానం బ్యాటరీ చార్జింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే30 ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ ఛార్జర్లు కంఫర్టబుల్ ఇంకా యూజర్ ఫ్రెండ్లీ ఛార్జింగ్‌ను మీమీ గాడ్జెట్‌లకు సమకూరుస్తాయి. వీటిలో కొన్ని సోలార్ ఆధారితంగా స్పందిస్తాయి. మరికొన్ని ఛార్జింగ్‌ను ముందుగానే స్టోర్ చేసుకుని అత్యవసర సమయంలో మీ డివైజ్‌ను డెడ్ కాకుండా చూస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Breath Gadget Charger

బ్రీత్ గాడ్జెట్ చార్జర్

గ్రాస్ చార్జింగ్ స్టేషన్

గ్రాస్ చార్జింగ్ స్టేషన్

బోన్సాయి ట్రీ ఛార్జర్

బోన్సాయి ట్రీ ఛార్జర్

వుడ్ బర్నర్ చార్జర్

వుడ్ బర్నర్ చార్జర్

విండ్ పవర్ చార్జర్

విండ్ పవర్ చార్జర్

ఫుట్ పంప్ చార్జర్

ఫుట్ పంప్ చార్జర్

కోలా చార్జర్

కోలా చార్జర్

రాకింగ్ చెయిర్ చార్జర్

రాకింగ్ చెయిర్ చార్జర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Strange and Unusual Ways to Recharge Gadgets. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting