టెక్నాలజీ నగరాలు (టాప్-10)

Posted By: Staff

టెక్నాలజీ నగరాలు (టాప్-10)

 
ప్రపంచవ్యాప్తంగా రోజు రోజకు టెక్నాలజీ విస్తరిస్తోంది. ఓ కమ్యూనికేషన్ వారధిలా పరిచయమైన మొబైల్ ఫోన్.. ఎంపీత్రీ ప్లేయర్, టైప్ ప్యాడ్, కెమెరా వంటి ఆధునిక స్పెసిఫికేషన్‌లను జత చేసుకుని ఆల్-ఇన్-వన్ అవసరాలను తీరుస్తోంది. టెక్నాలజీ రంగాన్ని మరింత విస్తరింపచేయటంలో ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా టాప్-10స్థానాలకు దక్కించుకున్న ‘టెక్ సిటీ’లను ఫోటోగ్రాఫ్‌ల రూపంలో మీముందుంచుతున్నాం. ఈ టాప్-10 జాబితాలో దేశీయంగా ఐటి హబ్‌గా పేరుగాంచిన గార్డెన్ సిటీ బెంగుళూరుకు 8వ స్థానం లభించటం విశేషం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ నగరాలు (టాప్-10)

Tokyo

Tokyo

టెక్నాలజీ నగరాలు (టాప్-10)

Seoul-South Korea

Seoul-South Korea

టెక్నాలజీ నగరాలు (టాప్-10)

Singapore

Singapore

టెక్నాలజీ నగరాలు (టాప్-10)

Hong Kong-China

Hong Kong-China

టెక్నాలజీ నగరాలు (టాప్-10)

San Francisco Bay Area-California

San Francisco Bay Area-California

టెక్నాలజీ నగరాలు (టాప్-10)

Seattle-Washington

Seattle-Washington

టెక్నాలజీ నగరాలు (టాప్-10)

Helsinki-Finland

Helsinki-Finland

టెక్నాలజీ నగరాలు (టాప్-10)

Bangalore-India

Bangalore-India

టెక్నాలజీ నగరాలు (టాప్-10)

Cityhall Munich-Germany

Cityhall Munich-Germany

టెక్నాలజీ నగరాలు (టాప్-10)

Tel Aviv-Israel

Tel Aviv-Israel
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కత్తిలాంటి సినిమాలు (2013)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (టాప్-25)

ట్విట్టర్ ఆఫీస్‌లు (వరల్డ్ వైడ్)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot