2019 16వ వారంలో టాప్ 10 ట్రెండింగ్ ఫోన్లు

|

2019 16వ వారంలొ విడుదల అయిన స్మార్ట్ ఫోన్ లలో శామ్సంగ్ గెలాక్సీ సంస్థ తన సత్తా మళ్ళి చాటుకుంది ఈ సారి టాప్ 10లొ 5శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లు నిలవడం గమనార్హం. శామ్సంగ్ గెలాక్సీ A 50తిరిగి నాయకత్వ సింహాసనాన్ని అందుకుంది. శామ్సంగ్ గెలాక్సీ A 80 రెండవ స్థానంలొ నిలిచింది.

2019 16వ వారంలో టాప్ 10 ట్రెండింగ్ ఫోన్లు

 

Huawei P30 ప్రో మూడో స్థానాన్ని నిలుపుకుంది, రెడ్మి నోట్7 శామ్సంగ్ గెలాక్సీ A70 ను అదిగమించి నాల్గవ స్థానాన్ని అందుకుంది.శామ్సంగ్ గెలాక్సీ A70 ఐదవ స్థానం లొ కొనసాగుతోంది.Huawei P30 లైట్, Redmi నోట్7 ప్రోలు నాలుగు ఎ-సిరీస్ ఫోన్ గాలక్సీ A30 లను అధిగమించి వరుసగా ఆరు, ఏడు ప్లేస్ లలో ఉన్నాయి.శామ్సంగ్ గెలాక్సీ A30 ఎనిమిదవ స్థానంలొ ఉంది . చివరి రెండు స్థానాలలో శామ్సంగ్ గెలాక్సీ S 10+,Huawei P30 ఉన్నాయి.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

Samsung Galaxy A50 RANK: 1WAS: 1

Samsung Galaxy A50 RANK: 1WAS: 1
డిస్ప్లే ---- 6.40-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 25 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 25-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్+8మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Samsung Galaxy A80 RANK: 2WAS: 2

Samsung Galaxy A80 RANK: 2WAS: 2
డిస్ప్లే ---- 6.7-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 32 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3700mAh

Huawei P30 pro RANK: 3WAS: 3
 

Huawei P30 pro RANK: 3WAS: 3

Huawei P30 pro RANK: 3WAS: 3
డిస్ప్లే ---- 6.47-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 32- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 40-మెగాపిక్సెల్+ 20-మెగాపిక్సెల్
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4200mAh

Xiaomi Redmi Note 7 RANK: 4WAS: 5

Xiaomi Redmi Note 7 RANK: 4WAS: 5
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 13 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 2-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Samsung Galaxy A70 RANK: 5WAS: 4

Samsung Galaxy A70 RANK: 5WAS: 4
డిస్ప్లే ---- 6.7-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 32-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4500mAh

Huawei P30 lite RANK: 6 WAS:6

Huawei P30 lite RANK: 6 WAS:6
డిస్ప్లే ---- 6.15-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 32 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 24-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3340mAh

Xiaomi Redmi Note 7 Pro RANK: 7WAS: 7

Xiaomi Redmi Note 7 Pro RANK: 7WAS: 7
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 13 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 4GB/6GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB /128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Samsung Galaxy A30 RANK: 8WAS:8

Samsung Galaxy A30 RANK: 8WAS:8
డిస్ప్లే ---- 6.4-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 16-మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 16-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 4GB/3GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB/32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Samsung Galaxy S10+ RANK: 9 WAS: 10

Samsung Galaxy S10+ RANK: 9 WAS: 10
డిస్ప్లే ---- 6.4-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 10+8 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 12-మెగాపిక్సెల్+16-మెగాపిక్సెల్
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 128/512GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4100mAh

Huawei P30 RANK: 10 WAS: 9

Huawei P30 RANK: 10 WAS: 9
డిస్ప్లే ---- 6.1-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 32 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 40-మెగాపిక్సెల్+ 16-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64/128/256 GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3650mAh

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

English summary
top 10 trending phones of week 16

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more