ఏప్రిల్ లొ ప్రజాదరణ పొందిన10 ట్రెండింగ్ ఫోన్లు
గత రెండు వారాల పాటు మా టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో శామ్సంగ్ పట్టు నిలిచిపోయింది, కానీ కంపెనీ ఇప్పటికీ నాలుగు విక్రయాల జాబితా టాప్ 10లొ ఉంది.
గత రెండు వారాల పాటు మా టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో శామ్సంగ్ పట్టు నిలిచిపోయింది, కానీ కంపెనీ ఇప్పటికీ నాలుగు విక్రయాల జాబితా టాప్ 10లొ ఉంది.
గెలాక్సీ A50 వరుసగా మూడో వారంలో కూడా మొదటి స్థానంలో ఉంది.Redmi నోట్ 7,శామ్సంగ్ గెలాక్సీ A70,హువాయ్ P30 తరువాత స్థానాలలో ఉన్నాయి.

ఈ వారం కొత్త ఎంట్రంట్ - రెడ్ మిY3 10వ స్థానంలో ఉంది. జాబితాలో మరో కొత్త పేరు లెనోవోZ6ప్రో తొమ్మిదవ స్థానంలో ఉంది అలాగే హువాయ్ P30 లైట్ ఆరవ స్థానంలో ఉంది.
శామ్సంగ్ గెలాక్సీ A80 ఐదవ స్థానంలో ఉండగా గత వారం ఎక్కువ ప్రజాదరణ పొందిన రెడ్ మి నోట్7ప్రో ఏడవ స్థానంలో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ A60 టాప్10లొ ఎనిమిదవ స్థానాన్ని దక్కిన్చుకుంది.

Samsung Galaxy A50 RANK: 1 WAS: 1
డిస్ప్లే ---- 6.40-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 25 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 25-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్+8మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Xiaomi Redmi Note 7 RANK:2 WAS: 4
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 13 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 2-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Samsung Galaxy A70 RANK:3 WAS:5
డిస్ప్లే ---- 6.7-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 32-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4500mAh

Huawei P30 Pro RANK: 4 WAS:3
డిస్ప్లే ---- 6.47-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 32 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 40-మెగాపిక్సెల్+ 20-మెగాపిక్సెల్
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4200mAh

Samsung Galaxy A80 RANK:5 WAS:2
డిస్ప్లే ---- 6.7-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 13 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3700mAh

Huawei P30 lite RANK:6 WAS:6
డిస్ప్లే ---- 6.15-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 8 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 24-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3340mAh

Xiaomi Redmi Note 7 Pro RANK: 7 WAS: 7
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 16 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Samsung Galaxy A60 RANK:8 NEW IN
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 32-మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 32-మెగాపిక్సెల్+16-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3500mAh

Lenovo Z6 Pro RANK:9 NEW IN
డిస్ప్లే ---- 6.39-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 16 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 16-మెగాపిక్సెల్+5-మెగాపిక్సెల్
RAM ----- 8GB/12GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 128GB/256GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Xiaomi Redmi Y3 RANK:10 NEW IN
డిస్ప్లే ---- 6.26-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 32 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 2-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh


Click it and Unblock the Notifications