2019 మే లో ప్రజాదరణ పొందిన10 ట్రెండింగ్ ఫోన్లు
2019 19వ వారం లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో శామ్సంగ్ మళ్ళీ మొదటి స్థానంలో ఉంది,విక్రయ టాప్ 10 జాబితాలొ ఈ కంపెనీ యొక్క మూడు ఫోన్లు ఉన్నాయి.
2019 19వ వారం లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో శామ్సంగ్ మళ్ళీ మొదటి స్థానంలో ఉంది,విక్రయ టాప్ 10 జాబితాలొ ఈ కంపెనీ యొక్క మూడు ఫోన్లు ఉన్నాయి.
గెలాక్సీ A50 వరుసగా ఈ వారంలో కూడా మొదటి స్థానంలో ఉంది.వన్ ప్లస్ 7ప్రో,శామ్సంగ్ గెలాక్సీ A70,రెడ్మి నోట్ 7 తరువాత స్థానాలలో వరుసగా ఉన్నాయి.

రియల్మీ X వచ్చే వారం చైనాలో ప్రారంభమవుతుంది, కానీ ఇది ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బ్రాండ్ ఇప్పటికే భారతదేశం లో ఒక పెద్ద స్ప్లాష్ మరియు కొత్త హ్యాండ్సెట్ అధిక అంచనాలను పొందింది.
గత నెల చివరి వారంలో తన హవా చాటిన రెడ్మి సంస్థ ఈ వారం రెండు ఫోన్లు మాత్రమే టాప్ 10లో ఉన్నాయి.రెడ్మి నోట్ 7ప్రో చివరి స్థానంలో 10ర్యాంక్ ను ఆక్రమించింది.
గత వారంలో రిలీజ్ అయిన గూగుల్ పిక్సల్3 కూడా 8వ స్థానాన్ని ఆక్రమించింది. తరువాతి స్థానంలో శామ్సంగ్ గెలాక్సీ A30 ఉంది.

Samsung Galaxy A50
Samsung Galaxy A50 RANK: 1 WAS: 1
డిస్ప్లే ---- 6.40-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 25 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 25-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్+8మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

OnePlus 7 Pro
OnePlus 7 Pro RANK:2 WAS:2
డిస్ప్లే ---- 6.67-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కామ్ SDM855 స్నాప్ డ్రాగన్855 (7 nm)
ఫ్రంట్ కెమెరా ---- 16 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 16-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్
RAM ----- 12GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 256GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Samsung Galaxy A70
Samsung Galaxy A70 RANK:3 WAS:3
డిస్ప్లే ---- 6.7-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కామ్ SDM675 స్నాప్ డ్రాగన్675
ఫ్రంట్ కెమెరా ---- 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 32-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4500mAh

Xiaomi Redmi Note 7
Xiaomi Redmi Note 7 RANK:4 WAS: 4
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 13 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 2-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Huawei P30 Pro
Huawei P30 Pro RANK:5 WAS:5
డిస్ప్లే ---- 6.47-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 32 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 40-మెగాపిక్సెల్+ 20-మెగాపిక్సెల్
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4200mAh

Realme X
Realme X RANK:6 NEW IN
డిస్ప్లే ---- 6.5-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కామ్SDM730 స్నాప్ డ్రాగన్730 (8 nm)
ఫ్రంట్ కెమెరా ---- 16-మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3680mAh

Huawei P30 lite
Huawei P30 lite RANK:7 WAS:6
డిస్ప్లే ---- 6.15-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 8 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 24-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3340mAh

Google Pixel 3a XL
Google Pixel 3a XL RANK:8 WAS:7
డిస్ప్లే ---- 6.0-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కామ్SDM670 స్నాప్ డ్రాగన్670 (10nm)
ఫ్రంట్ కెమెరా ---- 8-మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3700mAh

Samsung Galaxy A30
Samsung Galaxy A30 RANK:9 WAS:9
డిస్ప్లే ---- 6.4-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ Exynos 7904 (14 nm)
ఫ్రంట్ కెమెరా ---- 32-మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 16-మెగాపిక్సెల్+5-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Xiaomi Redmi Note 7 Pro
Xiaomi Redmi Note 7 Pro RANK:10 WAS: 8
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 16 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh


Click it and Unblock the Notifications








