మే లో ప్రజాదరణ పొందిన 10ఉత్తమమైన ఫోన్లు
2019 20వ వారం లో రిలీజ్ అయిన ఫోన్లలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో శామ్సంగ్ మళ్ళీ మొదటి స్థానంలో ఉంది. విక్రయ జాబితాలో మళ్ళీ టాప్ 10లొ ఈ కంపెనీ యొక్క మూడు ఫోన్లు ఉన్నాయి.
2019 20వ వారం లో రిలీజ్ అయిన ఫోన్లలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో శామ్సంగ్ మళ్ళీ మొదటి స్థానంలో ఉంది. విక్రయ జాబితాలో మళ్ళీ టాప్ 10లొ ఈ కంపెనీ యొక్క మూడు ఫోన్లు ఉన్నాయి.

OnePlus 7 ప్రో విడుదల తర్వాత ఇది ప్రజాదరణను పొందలేకపోయింది అందువలన శామ్సంగ్ గెలాక్సీ A50 కు మళ్ళీ మొదటి స్థానం దక్కింది. ఇంకొక వైపున ఆసుస్ జెన్ఫోన్ 6 పైకి ఎక్కి పోడియంను పూర్తి చేసింది.
గెలాక్సీ A50 వరుసగా ఈ వారంలో కూడా మొదటి స్థానంలో ఉంది.వన్ ప్లస్ 7ప్రో,ఆసుస్ జెన్ఫోన్ 6,హానర్20ప్రో తరువాత స్థానాలలో వరుసగా ఉన్నాయి.తరువాతి స్థానాలలో ఉన్న మొబైల్ లు వరుసగా

Samsung Galaxy A50 RANK: 1 WAS: 1
డిస్ప్లే ---- 6.40-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 25 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 25-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్+8మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

OnePlus 7 Pro RANK:2 WAS:2
డిస్ప్లే ---- 6.67-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కామ్ SDM855 స్నాప్ డ్రాగన్855 (7 nm)
ఫ్రంట్ కెమెరా ---- 16 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 16-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్
RAM ----- 12GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 256GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Asus Zenfone 6 ZS630KL RANK:3 WAS:5
డిస్ప్లే ---- 6.4-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కామ్ SDM855 స్నాప్ డ్రాగన్855
ఫ్రంట్ కెమెరా ---- మోటార్ ఫ్లిప్-అప్ మెయిన్ కెమెరా మాడ్యూల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 13-మెగాపిక్సెల్
RAM ----- 6GB/ 8GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 128GB/256GB
బ్యాటరీ కెపాసిటీ ---- 5000mAh

Honor 20 Pro RANK:4 WAS:New In
డిస్ప్లే ---- 6.26-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ హై సిలికాన్ కిరణ్ 980
ఫ్రంట్ కెమెరా ---- 32-మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+16-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్+2-మెగాపిక్సెల్
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్9.0పై
స్టోరేజీ ----- 256GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Samsung Galaxy A70 RANK:5 WAS:4
డిస్ప్లే ---- 6.7-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కామ్ SDM675 స్నాప్ డ్రాగన్675
ఫ్రంట్ కెమెరా ---- 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 32-మెగాపిక్సెల్+ 8-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4500mAh

Xiaomi Redmi K20 Pro RANK:6 WAS: New In
డిస్ప్లే ---- 6.39-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కామ్ SDM855 స్నాప్ డ్రాగన్855
ఫ్రంట్ కెమెరా ---- మోటార్ ఫ్లిప్-అప్ మెయిన్ కెమెరా మాడ్యూల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 13-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్
RAM ----- 6GB/ 8GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 128GB/ 256GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Xiaomi Redmi Note 7 RANK:7 WAS: 6
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కామ్ SDM660 స్నాప్ డ్రాగన్660
ఫ్రంట్ కెమెరా ---- 13 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Xiaomi Redmi Note 7S RANK:8 WAS: New In
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ క్వాల్కామ్ SDM660 స్నాప్ డ్రాగన్660
ఫ్రంట్ కెమెరా ---- 13- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 48-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 3GB/4GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 32GB/64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

Huawei P30 Pro RANK:9 WAS:8
డిస్ప్లే ---- 6.47-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 32 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 40-మెగాపిక్సెల్+ 20-మెగాపిక్సెల్
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4200mAh

Samsung Galaxy S10+ RANK:10 WAS:10
డిస్ప్లే ---- 6.4-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ Exynos9820 (8 nm)
ఫ్రంట్ కెమెరా ---- 10-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+12-మెగాపిక్సెల్+16-మెగాపిక్సెల్
RAM ----- 8GB/12GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 512GB/1TB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh


Click it and Unblock the Notifications








