రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

Written By:

రింగింగ్ బెల్స్ లాంచ్ చేసిన రూ.251 స్మార్ట్‌ఫోన్ ఫ్రీడమ్ 251 సవాలక్ష సందేహాలతో పెను దుమారాన్నే రేపింది. 8జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 3జీ కనెక్టువిటీ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న ఈ ఫోన్‌ను కేవలం 251 రూపాయిలకే అందిస్తామని రింగింగ్ బెల్స్ చెప్పటంతో అనేక మంది ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఫ్రీడమ్ 251 ఫోన్ బుకింగ్స్ ను రింగింగ్ బెల్స్ నిలిపివేసింది. ఫ్రీడమ్ 251కు పోటీగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 అల్ట్రా‌చీప్ ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : మీ ఫోటో పెన్సిల్ స్కెచ్‌గా మారాలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

Adcom X5 hero

ఫోన్ బెస్ట్ ధర రూ.499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

1.8 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్,
డ్యుయల్ సిమ్, డ్యుయల్ స్టాండ్ బై బ్లుటూత్,
డిజిటల్ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో, ఎంపీ3, ఎంపీ4,
సపోర్ట్ టీ-ఫ్లాష్ కార్డ్ టు 8జీబి,
వాయిస్ చేంజ్ ఫీచర్,
800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

Forme K09

ఫోన్ బెస్ట్ ధర రూ.499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

1.8 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్, రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ +జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో,
ఎంపీ3, ఎంపీ4, బ్లుటూత్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
బీఎల్-5సీ 1050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

Kenxinda FF2

ఫోన్ బెస్ట్ ధర రూ.489
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

1.4 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 128 x 128పిక్సల్స్),
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్)
0.3 మెగా పిక్సల్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.489
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

డ్యుయల్ సిమ్, స్టాండ్ బై,
1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
0.03 మెగా పిక్సల్ కెమెరా,
బీఎల్-5సీ 800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

Maxfone 512

ఫోన్ బెస్ట్ ధర రూ.489
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు
1.7 టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 120x160పిక్సల్స్),
64 ఎంబి ర్యామ్,
32 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

Salora KC12

ఫోన్ బెస్ట్ ధర రూ.499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు

1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ + జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి విస్తరించుకునే అవకాశం,
900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

Kenxinda K88

ఫోన్ బెస్ట్ ధర రూ.499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ + జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి విస్తరించుకునే అవకాశం,
1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

IKall K-11

ఫోన్ బెస్ట్ ధర రూ.488
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,

0.3 మెగా పిక్సల్ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ + జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి విస్తరించుకునే అవకాశం,
1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

Gamexy 2232
ఫోన్ బెస్ట్ ధర రూ.465
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
24 ఎంబి ర్యామ్,
24 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ + జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి విస్తరించుకునే అవకాశం,
1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డ్యుయల్ సిమ్ సపోర్ట్,
1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బ్లుటూత్,
బ్రౌజర్,

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 ultra cheap alternatives to Freedom 251 smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot