Home
News

jioకు పోటీగా దుమ్మురేపుతోన్న 10 BSNL ప్లాన్స్

By Sivanjaneyulu Bommu

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ విభాగంలో పట్టు సాధించేందుకు బీఎస్ఎన్ఎల్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా తన కస్టమర్ బేస్‌ను మరింతగా పెంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ మునుపెన్నడూ అందుబాటులోని సరికొత్త అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌తో ముందుకొచ్చింది.

jioకు పోటీగా దుమ్మురేపుతోన్న 10 BSNL ప్లాన్స్

Read More : కొత్త డిజైన్‌తో సంచలనం రేపుతోన్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్..?

ఈ ప్లాన్‌లలో భాగంగా ఇంటర్నెట్ వేగాన్ని గరిష్టంగా 24ఎంబీపీఎస్ వరకు పెంచుకునే వీలుంది. ఉచిత కాలింగ్ సదుపాయాన్ని కూడా బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. జియో నెట్‌వర్క్‌కు ధీటుగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం...

BBG Combo ULD 999

BBG Combo ULD 999

ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఫ్లాన్‌లో భాగంగా యూజర్ రూ.999 చెల్లించినట్లయితే నెలరోజుల పాటు అపరిమితంగా ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. మొదటి 10జీబి వరకు ఇంటర్నెట్ స్పీడ్ 4 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. 10జీబి లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలో 400 ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం మాత్రం దేశంలో్ ఎక్కడికైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.

BBG ULD 1275

BBG ULD 1275

ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఫ్లాన్‌లో భాగంగా యూజర్ రూ.1275 చెల్లించినట్లయితే నెలరోజుల పాటు అపరిమితంగా ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. మొదటి 30జీబి వరకు ఇంటర్నెట్ స్పీడ్ 4 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. 30జీబి లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం మాత్రం దేశంలో ఎక్కడికైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర ఛార్జీలు మీ పాత ప్లాన్‌కు అనుగుణంగా ఉంటాయి.

BBG Combo ULD 1441

BBG Combo ULD 1441

ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఫ్లాన్‌లో భాగంగా యూజర్ రూ.1441 చెల్లించినట్లయితే నెలరోజుల పాటు అపరిమితంగా ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. మొదటి 25జీబి వరకు ఇంటర్నెట్ స్పీడ్ 8 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. 25జీబి లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం మాత్రం దేశంలో
ఎక్కడికైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర ఛార్జీలు మీ పాత ప్లాన్‌కు అనుగుణంగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలో 500 ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 BBG Super Speed Combo 1745 VDSL

BBG Super Speed Combo 1745 VDSL

ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఫ్లాన్‌లో భాగంగా యూజర్ రూ.1745 చెల్లించినట్లయితే నెలరోజుల పాటు అపరిమితంగా ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. మొదటి 40జీబి వరకు ఇంటర్నెట్ స్పీడ్ 8ఎంబీపీఎస్‌గా ఉంటుంది. 40జీబి లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం మాత్రం దేశంలో ఎక్కడికైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర ఛార్జీలు మీ పాత ప్లాన్‌కు అనుగుణంగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలో 1000 ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

BBG Speed Combo ULD 2295

BBG Speed Combo ULD 2295

ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఫ్లాన్‌లో భాగంగా యూజర్ రూ.2295 చెల్లించినట్లయితే నెలమొత్తం అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. మొదటి 80జీబి వరకు ఇంటర్నెట్ స్పీడ్ 8ఎంబీపీఎస్‌గా ఉంటుంది. 80జీబి లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం మాత్రం దేశంలో ఎక్కడికైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర ఛార్జీలు మీ పాత ప్లాన్‌కు అనుగుణంగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలో 1000 ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

BBG ULD 2645

BBG ULD 2645

ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఫ్లాన్‌లో భాగంగా యూజర్ రూ.2645 చెల్లించినట్లయితే నెలమొత్తం అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. మొదటి 175జీబి వరకు ఇంటర్నెట్ స్పీడ్ 8 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. 175జీబి లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ ప్లాన్‌కు ఏ విధమైన స్పెషల్ కాల్ టారిఫ్ ప్లాన్స్ వర్తించవు.

 BBG Combo ULD 2799

BBG Combo ULD 2799

ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఫ్లాన్‌లో భాగంగా యూజర్ రూ.2799 చెల్లించినట్లయితే నెలమొత్తం అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. మొదటి 80జీబి వరకు ఇంటర్నెట్ స్పీడ్ 4ఎంబీపీఎస్‌గా ఉంటుంది. 80జీబి లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 2ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం మాత్రం దేశంలో ఎక్కడికైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర ఛార్జీలు మీ పాత ప్లాన్‌కు అనుగుణంగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలో 250 ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 BBG Speed Combo ULD 2841

BBG Speed Combo ULD 2841

ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఫ్లాన్‌లో భాగంగా యూజర్ రూ.2841 చెల్లించినట్లయితే నెల మొత్తం అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. మొదటి 175 జీబి వరకు ఇంటర్నెట్ స్పీడ్ 8 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. 175జీబి లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం మాత్రం దేశంలో ఎక్కడికైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర ఛార్జీలు మీ పాత ప్లాన్‌కు అనుగుణంగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలో 1000 ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 BBG Super Speed Combo 2845 VDSL

BBG Super Speed Combo 2845 VDSL

ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఫ్లాన్‌లో భాగంగా యూజర్ రూ.2845 చెల్లించినట్లయితే నెల మొత్తం అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. మొదటి 80 జీబి వరకు ఇంటర్నెట్ స్పీడ్ 16ఎంబీపీఎస్‌గా ఉంటుంది. 80జీబి లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం మాత్రం దేశంలో ఎక్కడికైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర ఛార్జీలు మీ పాత ప్లాన్‌కు అనుగుణంగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలో 1000 ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

BBG Super Speed Combo 3445 VDSL

BBG Super Speed Combo 3445 VDSL

ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ఫ్లాన్‌లో భాగంగా యూజర్ రూ.2845 చెల్లించినట్లయితే నెల మొత్తం అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. మొదటి 80 జీబి వరకు ఇంటర్నెట్ స్పీడ్ 24ఎంబీపీఎస్‌గా ఉంటుంది. 80జీబి లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం మాత్రం దేశంలో ఎక్కడికైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర ఛార్జీలు మీ పాత ప్లాన్‌కు అనుగుణంగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలో 1000 ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Best Mobiles in India

English summary
Top 10 Unlimited BSNL Broadband Plans with up to 24 Mbps Speed. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X