టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

Posted By:

వేసవి ఆటవిడుపు మొదలైంది.. కళాశాలల వార్షిక పరీక్షలు ముగియటంతో కుర్రకారు జల్సాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా వీడియో గేమింగ్ ప్రియులు ఈ సమ్మర్ సీజన్‌ను ఆనభరింతంగా ఆస్వాదించాలనుకుంటున్నారు. గేమింగ్ ప్రియుల కోసం ఈ సమ్మర్‌లో సిద్ధంగా ఉన్న 10 హాటెస్ట్ వీడియో గేమ్‌లను ఈ శీర్షిక ద్వారా పరిచయం చేస్తున్నాం..

కెమెరాకు ఇలా దొరికిపోయారు..!

వీడియో గేమింగ్ వ్యసనం కాకూడదు, ఇదుగోండి ఉదాహరణ!

ఏకంగా నలభై గంటల పాటు నిద్రాహారాలుమాని వీడియో గేమ్ ఆడి మృత్యువాతపడిన ఓ టీనేజర్ ఉధంతం తైవాన్‌లో గతేడాది సంచలనం రేకెత్తించింది. తైవాన్‌లోని ఓ ఇంటర్నెట్ సెంటర్‌‌లోకి ప్రవేశించిన చువాంగ్ అనే వ్యక్తి వీడియో గేమ్ ఆడటంలో నిమగ్నమై కూర్చున్న చోటు నుంచి లేవకుండా 40 గంటలు గడిపాడు. మరసటి రోజు సదురు నెట్ సెంటర్ ఉద్యోగి చువాంగ్‌ను గమనించి పలకరిద్దామని యత్నించగా కుర్చీలోంచి కిందపడిపోయాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. వీడియో గేమ్ అనేది వ్యసనం కాకూడదు కేవలం ఆటవిడుపు మాత్రమేనని గుర్తంచుకోండి.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

జీటీఏ వీ (GTA V)

టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

ద లాస్ట్ ఆఫ్ యూఎస్ (The Last of Us)

టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

బయోషాక్ ఇన్ఫైనైట్ (Bioshock Infinite)

టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

టాంబ్ రైడర్ (Tomb Raider)

టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

రేమ్యాన్ లెజెండ్స్ (Rayman Legends)

టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

ఎలియెన్స్: కలోనియల్ మెరైన్స్ (Aliens: Colonial Marines)

టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

డెడ్ స్పేస్ 3 (Dead Space 3)

టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

డెవిల్ మే క్రై ( Devil May Cry)

టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

స్నిపర్ ఘోస్ట్ వారియర్ 2 (Sniper Ghost Warrior 2)

టాప్-10 హాటెస్ట్ వీడియోగేమ్స్! (ఈ సమ్మర్‍‌లో మీకోసం)

వాచ్ డాగ్స్ (Watch Dogs)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot