కోడింగ్ నేర్చుకునేందుకు 10 ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు

Posted By:

నేటి ఆధునిక డిజటల్ టెక్నాలజీ ప్రపంచంలో యువతకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై సాధన ఎంతో అవసరం. అన్ని రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోన్న నేపధ్యంలో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులకు ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఆఫ్‌లైన్‌లో మాత్రమే కాదు ఆన్‌లైన్‌లోనూ ఐటీ ప్రోగ్రామ్‌లను అభ్యసించే అవకాశాన్ని పలు సంస్థలు కల్పిస్తున్నాయి.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒరాకిల్, డెల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎమ్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్.. అవుట్ సోర్సింగ్.. నెట్‌వర్కింగ్.. ప్రోగ్రామింగ్ తదితర విభాగాల్లో కొత్త కొలువులకు శ్రీకారం చుట్టే అవకాశముంది. కాబట్టీ, మీ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను మరింతంగా పెంపొందించుకుని ఉన్నత కంపెనీ ఉద్యోగంతో స్థిరపడండి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కోడింగ్ నేర్చుకునేందుకు 10 ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు

codecademy

 

కోడింగ్ నేర్చుకునేందుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు

codeavengers

 

కోడింగ్ నేర్చుకునేందుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు

codeschool

 

కోడింగ్ నేర్చుకునేందుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు

teamtreehouse

 

కోడింగ్ నేర్చుకునేందుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు

udacity

 

కోడింగ్ నేర్చుకునేందుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు

codehs

 

కోడింగ్ నేర్చుకునేందుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు

khanacademy

 

కోడింగ్ నేర్చుకునేందుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు

sqlzoo

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెల తిరిగే సరికి వేలల్లో జీతం. సుఖవంతమైన జీవనశైలి ఇంకేం కావాలి జీవితానికి. అత్యధిక శాతం యువతకు ఐటీ ఉద్యోగమంటే ఏనలేని ఇష్టతను కనబరుస్తున్నారు. వాస్తవానికి.. ఐటీని భవిష్యత్తుగా ఎంచుకన్న విద్యార్థులకు గడ్డు కాలమే అని చెప్పొచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకునే కంపెనీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక చదవైపోగానే ఐటీ ఉద్యోగాలు దొరుకుతన్నాయా అనుకుంటే అది కూడా కష్టమైపోతోంది. ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికి ఎందుకీ దుస్థితి..?

ఇటీవల వెల్లడైన ఓ సర్వే బిత్తరపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతో సతమతమవుతున్నాయట. ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగానే ఉన్నప్పటికి వారికి సరిపోయే సిబ్బంది దొరక్క చిక్కుల్లో పడుతున్నాయట. టెక్నికల్ విద్యలో పట్టభద్రులైన విద్యార్థుల్లో కేవలం కొద్ది శాతం మంది మాత్రమే ఐటీ కంపెనీలకు అవసరమైన ప్రావిణ్యాలను కలిగి ఉన్నారట.

English summary
Top 10 Websites to Learn Coding Online. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot