మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

Posted By:

కంప్యూటర్స్..ల్యాప్‌టాప్ప్.. ట్యాబ్లెట్స్.. స్మార్ట్‌ఫోన్స్ వీటి గురించి వినివిని బోర్ కొట్టేసిందా. మిమ్మల్ని అలా అలా సరికొత్త సాంకేతిక లోకాల్లో విహరింపజేసేందుకు గిజ్‌బాట్ సరికొత్త శీర్షికతో మీముందుకు వచ్చింది. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే సాంకేతిక పరికరాలు విభిన్నమైన ఆకృతులను కలిగి ఓ కొత్త అనుభవాన్ని మీకు కలగజేస్తాయి. మరెందుకు ఆలస్యం నాతో రండి.....

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

టెక్ చిట్కా: పెన్‌డ్రైవ్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు... మీరు ఎంపిక చేసుకున్నపెన్‌డ్రైవ్ మీద సీరియల్ నెంబర్‌ను దాని సీల్డ్ కవర్ పై ఉన్న నెంబర్‌తో పోల్చి చూసుకోవాలి. నెంబరు విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా, అసలు నెంబరే లేకున్నా అది నకిలీదని నిర్థారణకు వచ్చేయచ్చు. నకిలీ పెన్‌డ్రైవ్‌ల పై సీరియల్ నెంబర్లు ఉండవు.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

gun computer mouse

మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

Gangster CD Stereo Sneakers

మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

Flying Alarm Clock

మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

iCarta : iPod Toilet Paper Holder

మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

Talking Lips

మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

Uno Motorbike

మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

Dancing Snake

మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

Power Sandals

మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

Maple Phone

మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

Private Laptop Viewer

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting