Just In
- 2 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 19 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 20 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 23 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- News
CM: ఆ సీఎం సీరియస్ అయితే ఆ కిక్కేవేరప్ప, వారంలో సినిమా గ్యారెంటి, అమ్మాయిలతో గేమ్స్ ఆడితే ?
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- Sports
శుభ్మన్ కాదు.. కోహ్లీ వారసుడు అతనే: దినేశ్ కార్తీక్
- Movies
Intinti Gruhalakshmi Today Episode: అభితో కలిసి గాయత్రి ప్లాన్.. చివరి నిమిషంలో మాట మార్చిన నందూ
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
2017కు గాను ఎక్కువ ఉపయోగించిన "పాస్‌వర్డ్‌లు" ఇవే!!
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ SplashData 2017కు గాను ఎక్కువ ఉపయోగించిన 'పాస్‌వర్డ్‌లు' జాబితాను విడుదల చేసింది.సులభతరంగా చేధించదగిన పాస్‌వర్డ్ ల జాబితాలో '123456' మొదటి స్థానంలో నిలిచింది. చాలా సంవత్సరాలుగా ఆగ్ర స్థానంలో కొనుసాగుతున్న మరో పాస్‌వర్డ్ 'password' రెండువ స్థానంలో నిలిచింది.

సోషల్ మీడియా మరియు ఇతర అకౌంట్ల పాస్‌వర్డ్‌లు :
ఇమెయిల్ అకౌంట్ల నుండి Facebook మరియు Instagram ఖాతాల వంటి సామాజిక నెట్వర్క్ వరకు అలాగే పోస్టల్,బ్యాంకింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికీ పాస్‌వర్డ్ పెట్టుకోవాలి . అది గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టం అయిన పని అయితే మీ భద్రత కోసం గుర్తు పెట్టుకోక తప్పదు లేకపోతే మీ అకౌంట్లు హ్యాక్ చేయబడతాయి.

హ్యాకింగ్ భూతం :
కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి. ఇలాంటి సంఘటనలు తెలిసి కూడా నెటిజన్లు తమ ఆన్‌లైన్ డేటా భద్రత పై నిర్లక్ష్యం వహిస్తున్నారు.

జనవరి 27,2018 న బెంగుళూరు లో:
జనవరి 27,2018 న బెంగుళూరు లో 48 గంటలలో 22 బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేసి రూ. 5.3 లక్షలు దొంగలించారు ఇలా చెప్పుకుంటు పోతే ఇలాంటి నేరాలు ఇప్పటి వరకు చాల జరిగాయి.

2017కు గాను ఎక్కువ ఉపయోగించిన పాస్‌వర్డ్‌లు జాబితా ఇదే....
1.1 2 3 4 5 6
2.password
3. 12345678
4.qwerty
5.1 2 3 4 5
6.123456789
7.letmein
8.1234567
9.football
10.iloveyou
11.admin
12.welcome
13.monkey
14.login
15.abc123
16.starwars
17.123123
18.dragon
19.hello
20.freedom
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470