బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

Posted By:

విద్యార్థులకు సెలవుల కాలం సమీపిస్తోంది. గతంలో మాదిరిగా సెలవులు ఇవ్వగానే సొంత ఊరికి పరుగులు తీసే సంస్కృతి రానురాను కనమరుగువుతోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ అనివార్యమైంది. అంతర్జాలం చిన్నారులకు వరంలా మారింది. నేటి తరం విద్యార్థులు సమ్మర్ హాలీడేస్‌ను పూర్తిగా ఆన్‌లైన్ గేమింగ్‌కు కేటాయిస్తున్నారు. ఇంట్లో కంప్యూటర్ అందుబాటులోలేని వారు ఇంటెర్‌నెట్ కేఫ్‌లను ఆశ్రయిస్తున్నారు.

అంతర్జాలంలో బెస్ట్ ఆన్‌లైన్ గేమ్స్ కోసం శోధిస్తున్నవారికి ఈ శీర్సిక ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. చిన్నారుల నుంచి యువత వరకు అందరూ మెచ్చే అత్యుత్తమ ఉచిత ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌లను ఈ శీర్సికలో పొందుపరచటం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన వెబ్‌సైట్‌ల వివరాలను తెలుసుకోండి మరి...

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

మినీ‌క్లిప్ (MiniClip):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

ఎడిక్టింగ్ గేమ్స్ (AddictingGames):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

ఫ్రీ ఆన్‌లైన్ గేమ్స్ (FreeOnlineGames):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

క్రేజీ మంకీ గేమ్స్ (CrazyMonkeyGames):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

కాంగ్రీగేట్ (Kongregate):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

స్మాషిన్ గేమ్స్ (SmashinGames):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

జపాక్ (Zapak):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

పాప్‌క్యాప్ (Popcap):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

పోగో (Pogo):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

ఫ్రీఆర్కేడ్ (Freearcade):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

షాక్‌వేవ్ (Shockwave):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

మైండ్ జోల్ట్ (Mindjolt):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

ఐబీబో గేమ్స్ (ibibo Games):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌‌లు (ఉచితంగా)

బిగేమ్స్ (BGames):
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot