జేమ్స్‌బాండ్ హాట్ హాట్ కలెక్షన్ (ఫోటో గ్యాలరీ)!

Posted By: Prashanth

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాక్షన్ హిరో అంటే మనుకు ముందుగా గుర్తుకు వచ్చేది ‘జేమ్స్ బాండ్’. 20వ శతాబ్ధానికి గాను అత్యుత్తమ యాక్షన్ పాత్రగా గుర్తింపుతెచ్చుకున్న జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్. జేబ్స్ బాండ్ పాత్రకున్న స్పెషాలిటీనే వేరు ఆ పాత్ర ధరించే దుస్తులు మొదులకుని వాడే గన్, ప్రయాణించే కార్ వరకు ఆధునిక టెక్నాలజీతో ముడిపడి ఉంటాయి.

బాండ్ సిరీస్ సినిమాలు అదేవిధంగా రచనలలో తారసపడే అసాధారణమైన టెక్నాలజీ ఉత్కంఠకు లోనుచేస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. శత్రువులను ఎదుర్కొనే క్రమంలో బాండ్ అనుసరించే వ్యూహాలు, ఆధునిక సాంకేతికతతో కూడిన ఖరీదైన ఆయుధ వ్యవస్థ, ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు ఎంతగానే ఆకట్టకుంటాయి. ఈ నేపధ్యంలో అలనాటి జేమ్స్‌బాండ్ నుంచి ఇలనాటి జేమ్స్‌బాండ్ వరకు  ఉపయోగించిన వివిధ సాంకేతిక పరికరాలను  ఫోటో గ్యాలరీ రూపంలో మీకందిస్తున్నాం.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot