మీరు ఈ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారా అయితే జాగ్రత్త ఎందుకంటే...?
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. ఈ రోజుల్లో చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరి జీవితాల్లోనూ మొబైల్ ఫోన్లు ఓ భాగంగా మారిపోయాయి.
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. ఈ రోజుల్లో చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరి జీవితాల్లోనూ మొబైల్ ఫోన్లు ఓ భాగంగా మారిపోయాయి.గంటల తరబడి మాట్లాడే యువతీ, యువకులు సెల్ వలయంలో చిక్కుకుపోతున్నారు. అతిగా సెల్ ఫోన్‌లో మాట్లాడడం వల్ల మెదడుకూ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరుతున్న మాటల వల్ల రేడియేషన్ ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు.ఈ శీర్షికలో భాగంగా రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండే టాప్-16 స్మార్ట్‌ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము. ఓ లుక్కేయండి....

Mi A1
SAR level: 1.75 W/kg

OnePlus 5T
SAR level: 1.68 W/kg

Xiaomi Mi Max 3
SAR level: 1.58 W/kg

OnePlus 6T
SAR level: 1.55 W/kg

HTC U12life
SAR level: 1.48W/kg

Xiaomi Mi Mix 3
SAR level: 1.45 W/kg

Google Pixel 3 XL
SAR level: 1.39 W/kg

OnePlus 5
SAR level: 1.39 W/kg

Apple iPhone 7
SAR level: 1.38 W/kg

Sony Xperia XZ1 Compact
SAR level: 1.36 W/kg

HTC Desire 12/12+
SAR level: 1.34 W/kg

Google Pixel 3
SAR level: 1.33 W/kg

OnePlus 6
SAR level: 1.33 W/kg

Apple iPhone 8
SAR level: 1.32 W/kg

Xiaomi Redmi Note 5
SAR level: 1.29 W/kg

ZTE Axon 7 Mini
SAR level: 1.29 W/kg


Click it and Unblock the Notifications








