యాపిల్‌ను వెనక్కినెట్టిన గూగుల్
టెక్నాలజీ ప్రయేయం లేకుండా ఈ మెడ్రన్ ప్రపంచాన్ని ఊహించుకోలేం. ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలకు అనుగుణంగా పుట్టుకొచ్చిన కంప్యూటర్స్, స్మార్ట్‌ఫోన్స్, ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ నవశకానికి నాందిగా నిలిచాయి. డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా రూపుదిద్దుకున్న సాంకేతిక ఉపకరణాలను కోట్లాది మంది ఉపయోగించుకుంటున్నారు.
Read More : మీ ఫోన్ కోసం సింపుల్ రిపేరింగ్ టిప్స్

టెక్నాలజీ ఉత్పత్తులను మనకు అందించటంలో అనేక కంపెనీలు దశాబ్దాల కాలంగా కృష్టి చేస్తున్నాయి. 2016కు గాను మొదటి 20 స్థానాలను సొంతం చేసుకున్న టాప్ టెక్నాలజీ బ్రాండ్‌ల వివరాలను ప్రముఖ రిసెర్చ్ సంస్థ మిల్‌వార్డ్ బ్రౌన్ విడుదల చేసింది. ఆ వివరాలను మీముందుకు తీసుకురావటం జరుగుతోంది. ఈ జాబితాలో సాఫ్ట్‌వేర్ వెండర్స్‌తో పాటు వైర్‌లెస్ కమ్యూనికేషన్ ప్రొవైడర్లతో పాటు ఈ-కామర్స్ దిగ్గజాల పేర్లు ఉన్నాయి...
Read More : రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
గూగుల్
గ్లోబల్ ర్యాంక్ : 1
బ్రాండ్ విలువ : $229,198 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 2)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
యాపిల్
గ్లోబల్ ర్యాంక్ : 2
బ్రాండ్ విలువ : $228,460 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 1)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
మైక్రోసాఫ్ట్
గ్లోబల్ ర్యాంక్ :3
బ్రాండ్ విలువ : $121,824 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 3)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
ఏటీ&టీ
గ్లోబల్ ర్యాంక్ : 4
బ్రాండ్ విలువ : $107,387 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 6)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
ఫేస్‌బుక్
గ్లోబల్ ర్యాంక్ : 5
బ్రాండ్ విలువ : $102,551 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 12)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
అమెజాన్
గ్లోబల్ ర్యాంక్ : 7
బ్రాండ్ విలువ : $98,988 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 14)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
వెరిజోన్
గ్లోబల్ ర్యాంక్ : 8
బ్రాండ్ విలువ : $93,220 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 7)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
ఐబీఎమ్
గ్లోబల్ ర్యాంక్ : 10
బ్రాండ్ విలువ : $86,206 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 4)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
టెన్సెంట్
గ్లోబల్ ర్యాంక్ : 11
బ్రాండ్ విలువ : $84,945 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 11)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
గ్లోబల్ ర్యాంక్ : 15
బ్రాండ్ విలువ : $55,923 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 15)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
ఆలీబాబా గ్రూప్
గ్లోబల్ ర్యాంక్ : 18
బ్రాండ్ విలువ : $49,298 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 13)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
శాప్
గ్లోబల్ ర్యాంక్ : 22
బ్రాండ్ విలువ : $39,023 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 24)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
టీ మొబైల్
గ్లోబల్ ర్యాంక్ : 23
బ్రాండ్ విలువ : $37,733 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 27)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
వొడాఫోన్
గ్లోబల్ ర్యాంక్ : 25
బ్రాండ్ విలువ : $36,750
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 23)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
బెయిడు
గ్లోబల్ ర్యాంక్ : 29
బ్రాండ్ విలువ : $29,030 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 21)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
అసెంచుర్
గ్లోబల్ ర్యాంక్ : 38
బ్రాండ్ విలువ : $22,813 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 51)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
హెచ్‌పీ
గ్లోబల్ ర్యాంక్ : 42
బ్రాండ్ విలువ : $21,387 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 39)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
ఎన్‌టీటీ
గ్లోబల్ ర్యాంక్ : 47
బ్రాండ్ విలువ : $19,552 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ :)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
సామ్‌సంగ్
గ్లోబల్ ర్యాంక్ : 48
బ్రాండ్ విలువ : $19,490 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 45)

టాప్ 20 టెక్నాలజీ బ్రాండ్స్
ఒరాకిల్
గ్లోబల్ ర్యాంక్ : 49
బ్రాండ్ విలువ : $19,489 మిలియన్
(2015లో గ్లోబల్ ర్యాంక్ : 44)


Click it and Unblock the Notifications








