ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వీడియోల కోసం టాప్ 5 వెబ్‌సైట్లు

Artificial Intelligence, machine learning అనేవి టెక్నాలజీతో ఇప్పుడు చాలా పాపులర్ అయ్యాయి. ఇవి రాబోయో రోజుల్లో టెక్నాలజీ రంగాన్ని పూర్తిగా శాసిస్తాయని తెలుస్తోంది. వీటి ద్వారా మనుషులను అలాగే గాడ్జెట్లన

|

Artificial Intelligence, machine learning అనేవి టెక్నాలజీతో ఇప్పుడు చాలా పాపులర్ అయ్యాయి. ఇవి రాబోయో రోజుల్లో టెక్నాలజీ రంగాన్ని పూర్తిగా శాసిస్తాయని తెలుస్తోంది. వీటి ద్వారా మనుషులను అలాగే గాడ్జెట్లను కూడా పూర్తిగా మార్చివేసే దశకు చేరుకోబోతున్నాం. పాతవాటికి రాంరాం చెప్పి కొత్త కొత్త ఉత్పత్తుల వైపు చూడబోతున్నాం.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వీడియోల కోసం టాప్ 5 వెబ్‌సైట్లు

అయితే ఇది ఎలా చేయాలనేదానిపై సోషల్ మీడియాలో కొన్ని ఉత్పత్తులు అప్పుడే పుట్టుకువచ్చాయి. వీటి ద్వారా టెక్ట్స్ , వీడియో ఎలా చేయాలనే దానిపై ఓ లుక్కేయండి.

Lumen5

Lumen5

దీని ద్వారా మీరు టెక్ట్స్ ని వీడియోగా చేయవచ్చు. Lumen5 లింక్ ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు అనుకున్న విధంగా వీడియోలను చేసుకోవచ్చు. మీ కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా విజువల్స్, ఆడియోని ఏఐ ద్వారా సెట్ చేసుకునే అవకాశం ఉంది.

లింక్ కోసం క్లిక్ చేయండి

https://lumen5.com/

 

GliaCloud

GliaCloud

ఇదొక తైవాన్ స్టార్టప్. దీని ద్వారా డేటా ఎనాలసిస్, అలాగే మెషిన్ లెర్నింగ్ తో మనం వీడియోలు తయారు చేసుకోవచ్చు.మీ కంటెంట్ యూఆర్ఎల్ ఈ సైట్లో పోస్ట్ చేస్తే చాలు అదే వీడియోని తయారు చేస్తుంది. లింక్ కోసం క్లిక్ చేయండి

https://www.gliacloud.com/en/

 

Wochit

Wochit

దీని ద్వారా మీరు న్యూ ట్రెడింగ్ స్టోరీస్‌ని వీడియోల రూపంలో కాని టెక్ట్స్ రూపంలో కాని తయారుచేసుకోవచ్చు. ఇందులో అనేక రకాలైన అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి.

లింక్ కోసం క్లిక్ చేయండి

https://www.wochit.com/

 

Wibbitz

Wibbitz

ఇందులో రిక్వెస్టింగ్ డెమో ఉంటుంది. దాని ద్వారా మీరు వీడియోని తయారుచేసుకోవచ్చు అలాగే ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా కలర్స్ సెట్ చేసుకోవచ్చు.

లింక్ కోసం క్లిక్ చేయండి

https://www.wibbitz.com/

 

Vedia

Vedia

ఈ artificial intelligence video maker ద్వారా మీరు ప్రొఫెషనల్ వీడియోలను క్లిక్ చేసుకోవచ్చు. మీరు మొత్తం వీడియోని తయారు చేసుకున్న తరువాత ఆ వీడియోని పైనల్ చేసి మీరు వీడియో అవుట్ ఇవ్వవచ్చు.

లింక్ కోసం క్లిక్ చేయండి

https://www.vedia.ai/

 

Best Mobiles in India

English summary
top 5 ai based text to video products

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X