అమ్మాయిలూ.. సెల్‌ఫోనే మీ రక్షణ కవచం!

By Super
|
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-5-applications-that-girls-should-have-for-safety-2.html">Next »</a></li></ul>
Top 5 Applications that Girls should have for Safety


దేశవ్యాప్తంగా గ్యాంగ్ రేప్ ఉదంతాలు విచ్చలవిడవుతున్న నేపధ్యంలో మహిళలు తమ భద్రతకు తామే భరోసాను కల్పించుకునేందుకు ఐదు ఆత్మరక్షణ సూత్రాలను టెక్ పోర్టల్ ‘గిజ్ బాట్’నేటి ప్రత్యేక శీర్సికగా అందిస్తోంది. నేటి ఆధునిక సమాజంలో ఆడ, మగ, పెద్ద, చిన్నఅనే తారతమ్యం లేకుండా సెల్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. కమ్యూనికేషన్ వారధిలా ఉపయోగపడుతున్న మొబైల్ ఫోన్‌లను మహళలు తమ ఆత్మరక్షణ కవచాల్లా ఉపయోగించుకోవచ్చు. ప్రమాదాల్లో చిక్కుకున్న మహిళలు ఆ సమాచారాన్ని తమ ఆప్తులకు అందించేందుకు ఐదు మొబైల్ అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం......

 

కళ్లు చెదిరే ‘సిత్రాలు’

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/top-5-applications-that-girls-should-have-for-safety-2.html">Next »</a></li></ul>
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X