బెస్ట్ యోగా యాప్స్

Posted By:

నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే మన శరీరాలకు ఉపశమనం ఎంతో అవసరం..? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భాగంగా మనలో చాలామందికి వ్యాయామం చేసే తీరిక కూడా ఉండదు. ఒత్తిడితో సతమతమయ్యే వారు యోగా సాధన చేయటం ద్వారా మానిసక ప్రశాంతతతో పాటు శారీరక ధృడత్వం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Read More: మార్కెట్‌ను శాసిస్తోన్న 15 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ ఫోన్ మీ చేతిలో ఉన్నట్లయితే పలు యోగా సూత్రాలతో కూడిన అప్లికేషన్‌ల ద్వారా ఇంటి వద్దనే యోగా ప్రాక్టీస్ చేయవచ్చు. థ్యానం ఇంకా ఏకాగ్రతను పెంపొందించే యోగా 3,000 సంవత్సరాల నుంచే భారతీయ సంస్కృతిలో ఓ భాగంగా వస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. యోగా దినోత్సవాన్ని పురస్కరించుని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న 5 ఉచిత యోగా అప్లికేషన్‌ల వివరాలను మీ ముందుంచుతున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డైలీ యోగా

బెస్ట్ యోగా యాప్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యోగా. కామ్

బెస్ట్ యోగా యాప్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

సింప్లీ యోగా

బెస్ట్ యోగా యాప్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యోగా ఫర్ వెయిట్ లాస్

బెస్ట్ యోగా యాప్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

7 మినిట్స్ యోగా ఫర్ బిగినర్స్

బెస్ట్ యోగా యాప్స్

7 మినిట్స్ యోగా ఫర్ బిగినర్స్
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
If you are looking to relieve stress, burn calories and get fit, then you can try out yoga with an app installed on your Android smartphone. Yoga, which is originated 3,000 years ago in India, is becoming more popular in the western countries.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot