ఒకప్పుడు బట్టలు ఉతకడం అంటే పెద్ద యుద్ధమే! ఇప్పుడా ఇబ్బంది లేకుండా అందరిళ్ళల్లో వాషింగ్ మిషన్ తప్పనిసరి వస్తువైంది. ఇంటిల్లపాది బట్టల్ని శుభ్రంగా ఉతికేసి క్షణాల్లో ఆరిపోయేలా చక్కగా చేసిపెట్టే వాషింగ్ మిషన్ విద్యుత్తుతో పని చేస్తుంది. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా తక్కువ ధరల్లో లభ్యమవుతున్నా టాప్-5 వాషింగ్ మెషిన్ ల వివరాలను మీముందుంచుతున్నాం...