ఆఫర్లు: ఒకే ధరకు రెండు సెల్‌ఫోన్‌లు!
మైక్రోమ్యాక్స్ కాంబో: మైక్రోమ్యాక్స్ క్యూ66, మైక్రోమ్యక్స్ ఎక్స్101 మొబైల్ ఫోన్ (Micromax Combo : Micromax Q66 Micromax X101 Mobile Phone):

మైక్రోమ్యాక్స్ క్యూ66:
6.1సెంటీమీటర్ల టీఎఫ్టీ, క్వాగా స్ర్కీన్, ట్రాక్ ప్యాడ్‌తో కూడిన క్వర్టీ కీప్యాడ్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 2 మెగా పిక్సల్ కెమెరా (వీడియో రికార్డింగ్ నిర్వహించుకునేందుకు), ఫేస్‌బుక్ కనెక్టువిటీ, ఓపెరా మినీ బ్రౌజర్, మల్టీ ఇన్స్‌స్టెంట్ మెసెంజర్ - నైంబజ్, 8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ.
మైక్రోమ్యాక్స్ ఎక్స్101: 1.77 అంగుళాల టీఎఫ్టీ క్వాగా డిస్‌ప్లే స్ర్కీన్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), డిజిటల్ కెమెరా (వీడియో రికార్డింగ్ నిర్వహించుకునేందుకు), జీపీఆర్ఎస్ ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో (ఎఫ్ఎమ్ రికార్డింగ్ ఆప్షన్), 4జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ.
స్పెషల్ కాంబో ఆఫర్‌లో భాగంగా ఈ రెండు హ్యాండ్‌సెట్‌లను రూ.3,399 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. లింక్ అడ్రస్


Click it and Unblock the Notifications








